పుట:Delhi-Darbaru.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

హైదరాబాదుసంస్థానము.


ముగారును మెండొరుల మిత్రులను శత్రువులను దమమిత్రు లుగను శత్రువులుగను భావింప నియ్యకొనిరి.

హైదరాలీప్రత్యక్షము.

పై సంధి జరుగునప్పటికి నై జామునకుఁ క్రొత్తవైరి యొ కఁడు చూపట్ట మొదలిడెను. మైసూరునందు హైదరాలిక్రమ క్రమముగ బలవంతుఁ డగుచుండెను. అతని నెదుర్కొనుటకు నైజామునకు నాంగ్లేయుల సాయము కావలసి వచ్చెను. ఇంతియె