పుట:Delhi-Darbaru.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

XIV


యున్నారు. మనము మనమాతృ దేశ మునయి ప్రస్తుతము సేయ వలసిన “ఏక పరిశ్రమ' విద్యాప్రసారణంబని మన చక్రన గారు తమవరములలో నెక్కింటిచేఁ జూటియున్నారు. కావునంద త్కార్యబద్ధులగువారు పాలకులైనను పాలితులైనను గడచిన డిసెబరు మాసము 12 న దినమును భరతనర్ష చరిత్రము నందు, అందును ముఖ్యముగ భరతవర్ష విద్యాచరిత్రమున, పరిస్ఫుటాంకముగ నెన్న వలసియున్నది. ఇట్టి చారిత్రిక సుప్ర సిద్ధికి నర్హంబగునాదినమందు చిరకాల సుప్రసిద్ధ బగు ఫిల్లీ నగ రమున జరిగిన కార్యములయెడ మాకుంగల గోధనమును సూచించు నుద్దేశముతో నా కార్యములకుఁ గొంత మునుపటి నుండియే మాచే రచియింపం బసుచుండిన ఈ గ్రంథమును వాచక ప్రపంచమునకు సమర్పించుచున్నారము.


ఈ గ్రంథ విషయమును గుఱించి విశేషము వ్రాయుట అనవసరము. ఇద్దానిని నిశ్చయ చరిత్రాధి కారానుసగణము చేయుటకు పాటుపడియున్నా రము. సుక్షిప్తముగ ఢిల్లీ నగర చరిత్రమును, శ్రీరాజదంపతుల చరిత్రమును సమాననతు లొనర్చిన. సామంత ప్రభువులలో ప్రముఖులగు వారి 'రాజ్య చరిత్ర మును, ఢిల్లీయందు నడచిన ముఖ్యమగు దర్బారుల చరిత్రమును, మాశక్తికొలది బ్రదర్శింప పరిశ్రమఁ జేసినారము. గ్రంథనామమును గుఱించియు నెక్కుడు వ్రాయఁబని లేదు. పైనిసూచింపఁబడిన విషయములను బయు ప్రకటన