Jump to content

పుట:Delhi-Darbaru.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

86

శ్రీరాజదంపతులు






























86

శ్రీరాజదంపతులు

86 తులు. జేసికొని దై వనియోగము చే భరతవర్షపు 'క్షేమమును సం దలి. ప్రజల సౌఖ్యమును న నెడి ఏక పరిణామమున కై పాటుపడు ప్రజ లతో బ్రిటిషు వారనక భారతీయులనక రాజకీ యోద్యోగుల నక పరుల నక సర్వజాతుల సర్వశాఖల వారి స్నేహ ముల వడఁ జేసికొనన లెనను నదే మా ఋరువురి యాశయమయి యున్నది...."

ఇట్టి యుత్కృష్ట వాక్యములకు భారతీయు లలరి రని వేరుగఁ జెప్పన లెనా? ఇట్టి సౌమనస్యముగల ప్రభువు నెడనానికి గృతజ్ఞత యపారమనిన యొక వింతయా! వేల్సు గాకొమడుఁ డును గా కొమరితయు బొంబాయి సదలి భరతఖండమునఁ బ్రయాణమై పోయిన మార్గము నంతయు నిట విస్తరించి వ్రాయఁ బని లేదు. వీరి నిహారమును గురించి సాధ్యమగు నంత సంగ్రహముగ బార్టీ రాకొమరులకు గిట్టుహాలు 'భవ; మున ఉపన్యసించిన వాక్యములతోడనె వర్ణించెదము.

హిందూ దేశ విహారము.

4.నవంబరు నెల 9వ తేది జొంబాయి నగరమున స్వాగత మందినది మొదలు మార్చి నెల 19న తేది కరాచిగేవునందు నింగ్లాండు ముఖమయి యోడ నెక్కునఱకు విహరించినస్థలము లలో నెల్లనూకు ప్రజలు గనుషచిన గౌరనమును ప్రేమయును నపారములు. అవిమాకు హృదయంగమము లయియున్నవి. మేమెప్పుడును మనఁజూలము.... మేము వెళ్లినచోట్ల నెల్లయు