పుట:Delhi-Darbaru.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

శ్రీరాజదంపతులు


ముల వలనను నామె యాదార్య గుణమువలనను నామె దేశ వాసు లందఱకును బ్రియయై యుండెను. కాబట్టియే యాయమ మరణమునకు బహు జనులు వగపు గనుకలచిరి. ఆమెను సనూధి సేయు నపుడు చేగిన మహాజనుల గుంపును జూచినను నామె జనుల కెంత యల్లారు ముద్దే తెలియు చుండెడిది. ఆమె మరణము నలన టెక్కు ప్రభువు దీనుఁడై యటు తరువాతఁ గృశించుచు నే వచ్చెను. 1909 సంవత్సరము జనవరి నెల లో నరువది రెండేండ్ల నయస్సున నితఁడు పరలోక ప్రా ప్తినొందెను. కొలఁది కాలములో నే యీవిధముగఁ దలిదండ్రుల నిద్దఱను గోల్పోయిన 'మేరీ ప్ర ఖ్వీ యెంతి వ్యసనము గలిగియుండెనో ప్రత్యేకించి వ్రాయ నలసిన 'పని లేదు.

ఈ భేదమును గొంచె ముపశమింపఁ జేయు విషయ మొకటి మూడుమాసముల లోపలన జర గెను. మార్చి నెల 31 న తేది మన ప్రభ్వీ ప్రభువులకు మఱి యొక కుమారుఁడు పుట్టెను. అతనికి హేన్రివిల్లియమ్ ప్రెడరిక్ ఆల్బర్టు అనునాను మునిడి. ఇంచు మించుగ దినములలోనె జార్జి గారి తండ్రి వేల్సు రాకొమరుఁడు 'బ్రు స్సెల్సు ' నుండి ప్రయాణమయి వచ్చుచుండ నాతనిని ' సిపిడో." యనువాఁడు గాల్వఁ బ్రయత్నిం చెనుగాని దైవానుగ్రహమువలన నది దప్పి పోయెను.దీని వలన జర్జి ప్రభువుకు రాజున కగోచరముగఁ జుట్టుందిరుగు నపాయము ల నేక ములుగలవని విశదమయ్యెను. ఈ విషయమును