పుట:Contributing to Wikipedia brochure draft version 7.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వివిధ రకాల కృషి

స్వచ్ఛంద కార్యకర్తలు రకరకాలుగా వికీపీడియాలో పనిచేస్తారు. వికీపీడియా ఇలా వుండడానికి అవసరమైన పనులు చూడండి

జెవిఆర్కె ప్రసాద్: కొత్త సభ్యులకు స్వాగతం చెప్పటం, వారి సందేహాలకు జవాబివ్వటం
విశ్వనాథ్.బి.కె : ఛాయా మరియు రేఖాచిత్రాలను ఎక్కించడం, వ్యాసాలలో చిత్రాలు చేర్చి వివరించడం
భాస్కరనాయుడు: వ్యాసాల పాఠ్యాన్ని, రూపాన్ని (copy edit) మెరుగు చేయడం


సి.చంద్రకాంత రావు: కొత్త పేజీలు, ఇటీవలి మార్పులు గమనించడం తగిన సూచనలు, సవరణలు చేయడం
టి.సుజాత: అనువాద వ్యాసాలపై కృషి


రహ్మానుద్దీన్: వికీపీడియాను నడిపిస్తున్న బహిరంగ మూలములు, ఉచిత సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి
వైజాసత్య:వికీపీడియా విధానాలను చర్చ, వివాదాల పరిష్కారం


డా.రాజశేఖర్: కొత్త పాఠ్యాన్ని, వనరులను చేర్చడం.
అహ్మద్ నిసార్: వ్యాసాలను సమీక్షించుట, వాటిన అభివృద్ధికి సలహాలు ఇచ్చుట
విష్ణు: వికీపీడియా విద్యా ప్రణాళిక ద్వారా విద్యార్ధులకు వికీపీడియా అవగాహన కలిగించుట, వికీపీడియా కృషికి విద్యార్ధులను గుర్తించుట
వికీపీడియా పేజీ అభివృద్ధి కృషి