వికీమార్కప్ మార్గదర్శిని
క్రిందనివ్వబడిన ఉదాహరణలు వికీపీడియాలో వికీమార్కప్ వాడి వ్యాస సవరణలు చేస్తున్నప్పుడు అవసరమయిన దృశ్యరీతులకి సంబంధించినవి. మరింత సహాయానికి , చూడండి | దగ్గరిదారి WP:MARKUP
వివరణ |
మీరు టైపు చేసేది |
భద్రపరిచిన తదుపరి కనిపించేది |
వాలు |
‘’వాలు పాఠ్యం'’ |
వాలు పాఠ్యం |
బొద్దు అక్షరాలు |
‘’’బొద్దు పాఠ్యం'’’ |
బొద్దు పాఠ్యం |
విభాగ శీర్షికలు |
==చరిత్ర== |
చరిత్రవర్ణనఉత్పాదన |
తెలుగు వికీపీడియాలోని మరో వ్యాసానికి లంకె (అంతర వికీ లింకు) |
[[విజయవాడ]] |
|
శీర్షికకు భిన్నమయిన పాఠ్యంతో లంకె |
[[హైదరాబాదు|రాజధాని]] |
|
వికీపీడియా వెలుపల పేజీలకు లంకె వేయడం (బయటి లింకులు) |
[http://andhrabharati.com ఆంధ్రభారతి జాలగూడు ] |
|
బుల్లెట్ జాబితా |
*కృష్ణా *గోదావరి |
|
క్రమ జాబితా |
#ఆసియా #యూరప్ |
|
శీర్షికతో కూడిన బొమ్మ |
[[Image:Example.png|thumb| బొమ్మశీర్షిక]] |
![]() |
చర్చల్లో సంతకం |
~~~~ |
వాడుకరిపేరు (చర్చ) 04:50, 1 నవంబరు 2013 (UTC) |
మూలాలు చేర్చడం |
<ref>[http://example.org/ వివరణ పాఠ్యం. </ref> |
|
మూలాలను వ్యాసం చివర చూపించడం |
<references /> |