ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఏదైనప్పటికీ ఒకే కుండలో వండుతారు. తినేటపడు అందరూ కూర్చుని కలిసి తింటారు. కాని మాదిగలు కాస్తంత ఓ పక్కగా కూర్చుంటారు. చివరికి నజరయ్య మతంలో కూడా శూద్రులు, మాదిగలు పక్కపక్కన కూర్చుని భోంచెయ్యరు. మాదిగలు క్రైస్తవానికి రావటం మొదలైనపుడు నజరయ్య మతస్తులే క్రీస్తులో లభించే దివ్య జీవితానికి హృదయాలు తెరిచారు. నజరయ్యను అనుసరించినవారు క్రీస్తు శిష్యులు అయ్యారు. త్రిపురాంతకంలో అనుకున్నారు "మాదిగలు మనని వదిలేస్తున్నారు" కొందరు భుజాలు ఎగరేశారు- "8% ס పట్టి ఉంచటానికి మనమేం చెయ్యగలం? వాళ్ళు ఓ కొత్త మతాన్ని అనుసరిస్తున్నారు" ఇతరులు అన్నారు. “పోనీంది". ఆ విధంగా నజరయ్య మతం చాలా మందికి అంతకన్నా ఉన్నతమైన దానికి ఎక్కేరాయిగా గురుండి හිජ්රාහාරඨි. శ్రీ చెపలుకుడుతూ, కుడుతూ.N 755