Jump to content

పుట:Cheppulu Kudutu Kudutu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేలాడుతున్నకుండని దింపాడు. ఎల్లమ్మకు ఆమె సంతానానికి చిహ్నాలయిన నాణాలు ఇతర వస్తువులూ ఆ కుండలో ఉంటాయి. ఆ కుండని ఊరి చెరువులోకి పొద్దుటే తీసుకువెళ్ళి రోజంతా నీటిలో వదిలి ఒక మనిషిని కాపలా పెట్టారు. సాయంకాలం అందరూ వెళ్ళి నీటిలోంచి బయటకు తీసిపూజలు చేసి గ్రామంలోకి తీసుకువచ్చారు. చెరువు వద్ద ఒక మేకనీ, దారి మధ్యలో మరో దాన్ని ఇంటికి చేరాక కట్టుబాట్లన్నీపాటింపబడ్డాయి. సంతర్పణ అయాక అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. వృద్దమాతంగి కూడా తన ఇంటికి వెళిపోయింది. కొత్త మాతంగి ఇదంతా జరుగుతున్నపుడు శాంతంగా అంతా చూసూ ఉంది. ఆమె ఆమె కుటుంబ సభ్యులూ ఓవారం పాటు ఎల్లమ్మను పూజించి ఆ తర్వాత ఎవరిపనుల్లోకి వాళ్ళ వెళ్ళిపోయారు. ఆవహించిన సూచన లేవీ ఆ తర్వాత కనిపించలేదు. ఎల్లమ్మ కథలు పాడినపుడు యింకోదాన్ని బలి మూత్రం ఆవిడ. చ్చారు. ద్వార ఆవిడ యుంటివాళ్ల బంధానికి ఈ రక్తం నాట్యం మొదలెట్టే పూసారు. రెడ్డి తన వారు. సర్పాన్ని తీసుకుని ఆ తరువాత వచ్చి ఉంచాడు. ఏడాది ఆ కుటుం దాని పడగ కింద బమూ తదితర ధాన్యం రాసులు మాదిగలూ శ్రమ పోసి అర్పించారు. పడి కూడబెట్టారు. ఆ రాత్రి, ధాన్యం పోగేశారు. నర్సాన్ని పూజిం ఆ తర్వాత జరగ s. వృద్ధ బోయే ఉపదేశంל כס వూతంగి, రెడ్డి తంతుకి అప్పలు ශූ"ඊශ්‍රී కలిసి ఒక తెచ్చారు. వారు మేకమీద కూర్చు శూద్రులుగాని మరి న్నారు. వాళ్ళ ఎవరు గాని సహా బరువుకి అది పడి యం తీసుకోరు. పొ* ం యిం ది . ఎందుకం టో అంయినా పాము మూతంగి కావట చుటూరా ఉన్న మనేది మాదిగల ధాన్యం రాసులు వ్యవ ఎ* రం. చుటూ దాన్ని అందులో ఇతర మూడుసార కులాలు పాలు నడి వించారు. వంచుకోవచ్చు. పాంను డ్యాలు দুৰ্য্যেসূত্র కానీ వాళ్ళు èKS మోగాయి. చూసే దేశం తీసుకోలేరు. వాళ్ళు మైమరిచి = ఎల్లమ్మకి ఓ కొత్త పోయి నర్తించారు. జనం కష్టాలూ రోగాలూ ఏమయినా ఉంటే అవన్నీ ఆ మేక మీద వాలి అది చనిపోతుందని వారి విశ్వాసం, మూడుసార్లు దాన్ని ప్రదిక్షణ చేయించేసరికి సగం చనిపోయిన ఆ మేకను ఆ తరువాత ఓ పక్కకి తీసుకువెళ్ళి చంపేస్తారు. మరుసటి రోజు సర్పం చుటూ పోగుబడ్డ ఆ ధాన్యాన్ని ఇతర సంబారాలని శూద్రులు వండారు. వారు వందితే బ్రాహ్మణులు కూడా తినటానికి వస్తారు. కనక కుల కుండ చేశారు. శంఖాలు నత్తగుల్లలు సముద్రం నుంచి తీసుకువచ్చారు. కృష్ణానది నీరు తీసుకువచ్చి వాటిని కడిగారు, ఉపదేశం జరిగే ముందు, ఏమైనా ఒక చివరి పరీక్ష జరగాలి. ఆమె ఆ స్థానానికి తగినదేనని రుజువవాలి. ఒక యింటి నేలమీద ఒక బొమ్మను తెలుపు, ఎరుపు, పసుపు రంగు పొడులతో మూడు భాగాలుగా గీసారు. ఒక భాగంలో సర్పం ఉంచారు. రెండవ భాగంలో ఎల్లమ్మ కుండని చెపలుకుడుతూ, కుడుతూ.N 729