Jump to content

పుట:Cheppulu Kudutu Kudutu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూర్తిగా మరుగున పడిపోకుండా వర్తమానానికి చేరింది. సంస్కృత గాథలలో మాతంగరాజుకి సంబంధించి కొన్ని గొప్ప కావ్య ప్రసక్తులు కనిపిస్తాయి. అవి ఆదివాసుల పట్ల ఆర్యల వైఖరికి కొన్ని సూచనలు ఇస్తాయి. ఆ వర్ణనలు ప్రాగ్బాషలో అతిశయోక్తులు నిండి ఉన్నప్పటికీ ఒక అనాగరిక ఆదివాసీ తెగ విశిష్టలక్షణాలు వివరిస్తాయి. క్రీ.శ. 606 ప్రాంతాలలో జీవించిన బాణభట్టడు అనే సంస్కృత గ్రంధకర్త కాదంబరి కధలో చబరుల నాయకుడైన మాతంగుడనే పేరుగల వాని గురించి ఇలా చెపుతాడు. "అతను ఇంకా వయసులో ఉన్నాడు. అతని దేహధారుడ్యాన్ని చూస్తే ఇనుముతో చేయబడినట్లు కనిపిస్తుంది. అతనికి భుజాల వరకూ వేలాడే దట్టమైన ముడివేయబడిన జుత్తు ఉంది. అతని కనుబొమలు విశాలమైనవి. అతని ముక్కు గద్దముక్కులా సూటిగా ఉంది, అతనికి మయూర ఛత్రం పట్టినట్టు తేనెటీగలు గూమిగూడి ఎండ తగలకుండా చేస్తున్నాయి." వేలాదిమంది అనుచరులతో ప్రవేశించిన యువనాయకుడు మాతంగడి గురించి కవి ఇలా వర్ణిస్తాడు. "సూర్యకిరణాలతో చెదిరిన చీకటి మూకలా, మృత్య సైనికులు తిరుగుతున్నట్ల, నరకాన్ని బద్దలుగొట్టుకుని పైకి లేచిన భూతాల ప్రపంచంలా, దండకారణ్యంలో నివసిస్తున్న మహరుల శాపాలతో కట్టిన తండాలా" ఉన్నారు. ఈనాటి గర్విష్టి బ్రాహ్మణుడు అంటరాని మాదిగల గూర్చి అవలీలగా వెలిబుచ్చే అభిప్రాయాలతోనే ఆ కవి వారిని విపులంగా చిత్రిస్తాడు. "మద్య మాంసాలతో నిండిన వారి భోజనాన్ని ఉత్తములు అసహ్యించుకుంటారు. వారి వృత్తి వేట - వారి శాస్త్రం నకుల అరుపు వారి ప్రాణస్నేహితులు కుక్కలు" మాతంగని అనుచరులు ఒక ఆటవిక ఆదివాసీ తెగవారు. ఇంతకు మించి ఈ కవి యింకేమీ చెప్పడు, సంస్కృత గాథాసంగ్రహాలలో మనకు మలో మాతంగ ప్రభువు కనిపిస్తాడు. క్రీ.శ 1125 ప్రాంతాలలో జీవించిన సోమదేవ భట్టడు వీటిని సేకరించాడు. కథా సరిత్యాగరంలో తను చెప్పిన కథలన్నీ చాలాకాలంగా జనం చెప్పకుంటున్న కథలే అంటాడు. ఈ కథల జరిగిన కాలం ఈ కధలు సేకరించిన కాలానికి శతాబ్దాల వెకటిదని అర్ధం. కోటలకు భూతమైన దుర్గ పిశాచం తాలూకు అద్భుతమైన కథ చెపుతాడు, ఒక పని కోసం ఒక రాజు అతని మంత్రులూ దుర్గ పిశాచాన్ని ఆశ్రయిస్తారు. ఈ మాతంగ నాయకుడు గొప్ప పరాక్రమవంతుడు. రాజులు అతన్ని జయించలేరు. అతని తెగకి చెందిన బకుదుంది విలుకాళ్ళ అతని అజ్ఞానువర్తులు. అందులో ప్రతి ఒక్కడికింద అయిదువందల කිසරයි. ඊඩිය-ද්ඨපහ සීරඩ්-තී. කි‍්‍යෂ්ථෆයප దేశాన్ని చూస్తున్న రాజు మృగాంకదత్తుడు తమ మంత్రులతో "చూడండి! వీళ్ళ జంతువులులా అరణ్యవాసం చేస్తున్నారు. అయినా చిత్రంగా దుర్గపిశాచాన్నితమ రాజు అనుకుంటారు. ప్రపంచంలో రాజు లేని జాతిలేదు. మనుషుల్లో రాజరికం అనే ఆకర్షణీయమైన పద్ధతిని వారి భద్రత కోసం దేవుళ్ళ ప్రవేశపెట్టారు. అది లేకపోతే పెద్ద వాటిని తిన్నట్టుగా బలవంతులు బలహీనులను మింగేస్తారని వారి భయం." మాతంగరాజు మృగాంకదత్త రాజు కోరిక విని, ఈ చిన్న పనిని చేసిపెడతానిని మాటయిచ్చి, వినయంగా అంటాడు. "మా జీవితాలు మొట్టమొదట మీ కోసమే సృష్టించబడ్డాయి. వచ్చిన దూత అగ్రకులంవాడు. అయినా తనకి భోజనం పెట్టాలనుకుంటున్న మాతంగరాజుని సంతోషపరచాలని అనుకుంటాడు. అందుకోసం మాతంగరాజు తన సమక్షంలో හීඝජ්‍යය සීඨඩ්"ෆිජි ෂයාෂී ත්‍ර”යයිය කීර්‍ර්යඒ ජංඝ సిద్ధపడతాడు. ఆ విధంగా, ఎంతో బలవంతులైనప్పటికీ, వారికి ఎంతో అమూల్యమైన సహాయం చేయగలిగినప్పటికీ ఆర్య ప్రభువుకీ ఈ ఆదివాసీ తెగనాయకుడికి స్పష్టమైన విభజన రేఖ ఉంది. ఇంకొన్ని చదివాక చండాల కన్య కథ కనిపిస్తుంది. "ఆమె అందమైన ముఖం తన శతృవు చంద్రుడిని ఓడించింది" ఎందరినో చంపి రెచ్చిపోయి తిరుగుతున్న ఏనుగుని మచ్చిక చేసి తన అదుపులోకి తెచ్చిన ఆ కన్యని ఒక రాజకుమారుడు ప్రేమిస్తాడు. "అతని మనసుని దొంగిలించటం వలన శూన్యమైన హృదయంతో రాజకుమారుడు ఇంటికి వెళతాడు. అతని తల్లిదండ్రులు ఆ కన్య గురించి విచారించి ఆమె చండాల రాజు అయిన మాతంగుని కుమార్తె అని తెలుసుకుంటారు. అతని తల్లి, రాణి అడుగుతుంది. "సుక్షత్రియ వంశంలో పట్టిన నా కొడుకు అధమ కుల కన్యను ఎలా ప్రేమించాడు. ఆ కన్య అగ్రకులంలో పట్టినా ఏదో కారణం వల్ల మాతంగుల మధ్య పడిందని చెపుతారు. ఈ సిద్దాంతాన్ని రుజువుచేస్తూ అనేక కథలు వస్తాయి. మాతంగరాజు దగ్గరకు దూతను పంపుతారు. అతను అంగీకరిస్తాడు. అయితే పద్దెనిమిది వేలమంది బ్రాహ్మణులు తమ ఇంటిలో తినాలని షరతు పెడతాడు. శివుడు అతనికి శాపం విధించాట్ట. పద్దెనిమిదివేల బ్రాహ్మణులు అతని యింట్లో తినేవరకూ అతని వాళ్ళంతా మాతంగులుగా జీవించాలిట. ఆ తరువాత అతను తన అగ్రకులంలోని వెనుకటి స్థితిని పొందుతాడుట. వాళ్ళు అందుకు ఒప్పకున్నారు గాని, వంట మాత్రం చండాలుల గృహానికి దూరంగా జరగాలన్నారు. శివుడి శాపం తొలగిపోయింది. చెప్పలు కుడుతూ, కుడుతూ.N 77