1. ఒక పురాతన తెగ రవై ఏళ్ళ క్రితం దక్షిణ భారతదేశంలోని ఒంగోలు పట్టణంలో ఒకే ఏడాది పదివేల మంది మాదిగలు క్రిస్టియన్లుగా మారారు. దానికి కారణాలేమిటా అన్న ప్రశ్న వచ్చింది. ఒకేరోజు రెండు వేల రెండు వందలయిరవై రెండు మంది బాప్టిజం తీసుకున్నపుడు శ్రద్దాళువులు పండగ చేసుకున్నారు. ఆశ్చర్యముతో కృతజ్ఞతతో నిండిపోయారు. అయితే దానికి దారితీసిన పరిస్థితులను గురించి శ్రద్ధగా చర్చించినవారు, ఈ క్రిస్టియానిటీ మార్పిడి ఉద్యమానికి ముందుగా వచ్చిన కరువు గురించి తెలుసుకొని, అదే అసలు కారణమని సరిపుచ్చుకున్నారు. మల మల మాద్చే ఆకలికి క్రైస్తవ మతానుభవం మీద కాంక్షకూ అనులోమానుపాత మని భావించారు. కరువు గడచి పోయిన చాలా కాలం తరువాత కూడా క్రిస్టి యానిటీ ప్రజా ఉద్యమం కొనసాగింది. అరవై వేలమంది మాదిగలు క్రైస్తవులుగా పరిగణించబడుతున్నారు. తెలుగు దేశంలో ఒక ప్రాంతంలోని మాదిగ వారం దరూ క్రైస్తవ లయ్యారు. ఈ తెలుగు మాదిగల గాథలను క్రైస్తవులూ, క్రైస్తవేతరులూ చెపుతూంటే వింటూ గడిపిన కాలంలో ఈ పెంటకోస్ట్ సంఘటనను మరోవిధంగా చూసేవారి ప్రశ్నలను నేను పట్టించుకోలేదు. మానవ హృదయంమీద భగవంతుని ప్రత్యక్షమహిమ కోసం వెదికాను. అది నాకు కనిపించింది, అదే సమయంలో క్రైస్తవం వైపు మూకుమ్మడి మార్పిడిని సాధ్యం చేసిన ప్రత్యేక పరిస్థితులను పరిశోధించడం పట్ల కూడా శ్రద్ధ వహించాను. నాకు అవీ దొరికాయి. జనబాహుళ్యం మనసుమీదా, మేధ మీదా దేవుని ఆత్మ పనిచేసే పద్ధతిని తెలుసుకోటానికి కేవలమూ చారిత్రక విమర్శనా పద్ధతులు సరిపోవు. విశ్వాసాల పరిధికి చెందిన వాటిని వివరించటానికి, విశ్లేషించటానికి హేతువు మాత్రం నరిపోదు. 'దైవశక్తి' అన్నది ఒకటి ఉంది. అలా అనుకోవటంలో భగవంతుని నిగూఢ లీలల మీద విశ్వాసం గలవాడు తృప్తిపడతాడు. అయితే సామాజిక దృష్టి కోణం నుంచి మాదిగల ఈ మతాంతరాన్ని చూసేవాడు. ఆ విధంగా తృప్తిపడడు. అధి భౌతిక శక్తులను పక్కన పెట్టినా, విశ్లేషణకూ విమర్శకూ అందని ఏదో ఒక అంశం, పరిసరాలకు సంబంధించిన ప్రతిఒక అంశాన్ని తీసుకొన్నప్పటికి మిగిలిపోతుంది. ఆ అంశం క్రీస్తు సువార్తలో నిబిడీకృతమైన దైవశక్తి. మాదిగ పల్లెల్లో ఉన్న సంప్రదాయాలతో విసుగెత్తిన వారు హిందూ గురువుల బోధనలతో ధార్మిక సత్యాన్వేషణ కొనసాగించారు. మిషనరి ఒంగోలుకు రాకముందే అలాంటి వారు ఒంగోలుమిషన్కు కేంద్రబిందువలయ్యారు. ఈ అంశం గమనించాక నాకు విషయం అర్థమైనట్లు అనిపించింది. వారి యోగి గురువుల నుంచి తెలుసుకున్నదానితో బహుదైవత్వాల నుంచి ఏకైక దైవత్వం వయపు తొలి అడుగులు వేశారు. ఇది వారి ఉన్నతమైన ఆధ్యాత్మిక కాంక్షకు సూచనే కాని, అంతకన్న ముఖ్యమైనదేంటంటే, అంతటితో వారి ఆసక్తి, దాహం చల్లారలేదు. క్రీస్తు సువార్త వారికి చేరినప్పడు వారి హృదయాలలోని కృతజ్ఞత క్రైస్తవ ఉద్యమానికి గొప్ప ఊపునిచ్చింది. మాదిగలను క్రైస్తవం వైపు ఆకర్షించటంలో బాగా ప్రభావితం చేసిన మరో పరిస్థితి వారి బలమైన కౌటుంబిక బంధం, వారి పునాదులను శతాబ్దాలుగా కరువులు, కాటకాలు, యుద్దాలు తుడిచివేసినా మాదిగలు ఒక తెగగా తమ ప్రత్యేకత నిలబెట్టుకున్నారు. అస్పృశ్యలు (పరియాలుగా నెట్టివేయబడినా భారతీయ సామాజిక జీవితంలోని అనేకానేక బృందాలలో వారు ఒక బృందంగా ఉండటం ఈనాటికీ మనం గమనించవచ్చు. మాదిగ సంప్రదాయం అనే విశిష్ట సంప్రదాయం వారికి ఉంది. వారి వాడలలో స్వయం విచారణాధికారం తెగపద్ధతులకు Šරටඝරඹටඩ්රයි. ఒంగోలు మిషన్ తొలి దినాలలోకి వెళ్లే ఈ ప్రభావం వ్యాపించిన అనేక కేంద్రాలను నేను కనుగొన్నాను. అవన్నీ కుటుంబ కేంద్రాలే. ఈ విచిత్రమైన కొత్త మతం సంగతిని మొదటిసారి తీసుకువచ్చిన మనిషి ఫలానీ ఫలానీ మాదిగ కుటుంబానికి చెందినవాడుగా అతనిని గౌరవించి ఆలకించేవారు. ఆ తరువాత కుటుంబమంతా కలిసి ఈ మతం సత్యమైనదా, సరయినదా అని చర్చించేవారు. ఆ తర్వాత వచ్చే చిన్ని చిన్ని మత ద్వేషాలను కలిసికట్టుగా ఎదుర్కొనేవారు. జీసస్ క్రీస్తును తెలుసుకొని, ఇంటికి వెళ్ళి, కుటుంబం చేత వెలియేయబడి, కొత్త మతానికి ప్రచారకులయిన వారు కూడా ఉన్నారు. వీరు తమ కుటుంబం తమతో రావాలని నిశ్చయించుకున్నవారు. కౌటింబికబంధం వారిమీద ఎంత బలమైనదంటే విడిగా జీవించటమనేది అస్వాభావికంగా భావించబడేది, అరుదుగా జరిగేది. ఇటువంటి కుటుంబ సంబంధాల ద్వారానే క్రైస్తవం తొందరగా వ్యాపించింది. సాంఘిక జీవితంలో అభివృద్ధి చెందుతామన్న భావన కూడా ఇలాగే వ్యాపించింది. Sščo వారి సామాన్య సామాజిక జీవితాలను మార్చివేయటంలో చెప్పలు కుడుతూ. కుడుతూ.N 7
పుట:Cheppulu Kudutu Kudutu.pdf/11
స్వరూపం