పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/455

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రతికించారు ఆచార్యులుగారు

459


ప్రక్రమం చెడుతుందనక మానరనుకుంటాను. యిప్పుడేమంటేయేంలాభంగాని శ్రీనాథుడి కాలంలో అంటే బాగా సమ్మానం జరిగేది. “ప్రధ్వంసాభావము ప్రాగభావమనుచున్" అన్నపద్యం శ్రీనాథుఁడెందుకుc జెప్పాఁడో అనుకుంటే యిప్పటికి బాగా బోధపడింది, “అభణపు" 'ప్రకాస్తి' 'ఢిల్లీకి' అనేవాట్లని మఱవవద్దని స్వామికి హెచ్చరిక!

(షరా) వ్యాసం వ్రాసి పోష్టుచేసిన తరువాత వారి గ్రంథం అందింది. అందుచే అనుబంధం వ్రాయవలసి వచ్చింది అని చదువరులకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను.


★ ★ ★