పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/289

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చొప్పదంటు శంకలు

293


భరతవాక్యంలో యితర నాటకకర్తలకన్న భిన్నంగా వకమాట వ్రాశాఁడు. దాన్ని వుదాహరించి దీన్ని ముగిస్తాను.

"నశబ్దబ్రహ్మోత్థం పరిమళ మనాఘ్రాయచజనః

కవీనాం గంభీరే వచసి గుణదోషా రచయతు”

ఆయీ మురారి కవివాక్యంకూడా “కోవేత్తి కవితాతత్త్వం” అనే సూత్రాన్ని పురస్కరించుకొన్న భాష్యప్రాయమే అని విజ్ఞులు గుఱుతింతురుగాక!

★ ★ ★