పుట:Chanpuramayanam018866mbp.pdf/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


పతికవి క్రీ. 1700 ప్రాంతమం దుండె నని సిద్ధాంతీక రించుట కాజేస మేమియుఁ గనఁబడదు.

పదాపతీపరిణయము. నందుఁ గసవరాజు నుత్తరచరిత్ర మిట్లు వర్ణింపఁ బడినది :--

కసవరా జపుత్రకుండై వయసునఁ జిన్నవాఁడై నను గుణములచేఁ బెద్దయు, వేంకటేశ్వరాంశసంభూతుండు నైన వేంకట పెరుమాళా జనుచిన్న తమ్ముని రాజ్యతంత్ర ధురంధరుంగా నెంచి యతనియందు 'రాజ్యభార ముంచి నిస్పృహుఁ డై వానప్రస్థాశ్రమము నంగీకరించి భార్యతోఁ గూడ మునినికరముఁ జేరి వారి చెంతఁ గొండగుహయందు వసించి దుష్కరమగు తప మొనర్చుచుఁ గొంతకాల ముండి యంతటఁ దనకు మోక్ష కాలము సమీపించినదని యెఱింగి నిజరాజధానియైన నారాయణపురమున కేగి యందున్న కల్యాణ వేంక టేశ్వరుని యాలయములో ధ్వజస్తంభము చెంత భగవత్పాదములు స్మరించుచు బ్రహరంధమునుండి ప్రాణ మును విడిచెను." అని. చంపూరామాయణములోఁ గసవరాజునకు సింగ రి రాజు, తిరు వేంగళ రాజు "పెరుమాళోజు ననువారు ముగ్గురే తము లుండినట్లు చెప్పఁబడి నది. పద్మావతీపరిణయములో నీతనికి, తిరుమల రాజు, వేంకటపతి రాజు, చిన్న రాజునను మతి ముగ్గురుతములుఁగూడ నుండిరనియు నీయగ్గురిలో 'వేంకట పెరుమాశ్రాజు కడపటివాఁ డనియు నీతఁడే (కార్వేటినగరమును గట్టిం చెననియు, నంతకుఁ బూర్యము నారాయణపురమే రాజధానిగా నుండె ననియుఁ జెప్పఁబడియున్నది.

ఈగ్రంథము ప్రతియొక్క. టే అత్తిరాలలో బ్ర | వెల్లాల చిన్న వేంకట సుబ్బయ్య సిద్ధాంతిగారివలన దొరకినది. దీని చివర యతుల నారసింహ్వారాజు వ్రాసిన చంబూ రామాయణం”అనియున్నది. ప్రత్యంతర మితవజకు దొరక లేదు. లేఖనదోషములుమాత్రము సవరించి వలసినపట్ల సంస్కృతచంపూ మాయణ " మునకు సరిచూచి మాకు దొరకిన ప్రతి ప్రకటించినారము,

వేంకటేశ్వరాష్టకములోనివి గ్రంథావ తారికలో (పుట 8.) ముద్రింపఁబ డిన మూడుపద్యములుగాక. మిగిలిన యైదుపద్యములు నీ క్రిందఁ జేర్పఁబడినవి.

శా. పర్వేందు ప్రతిబింబప క్తము శరత్పద్మాక్ష్మి యుగ్మంబు కీ రార్వళ్లాఘ్యధనుర్గుణాసహన సూనా కారనాసోన్నతిన్

2. చంపూరామాయణములోఁ గార్వేటినగరప్రశంస యుండుటచే నీమాట సత్యము కాదని తేలుచున్నది.