ప్రథమాశ్వాసము
15
| గీ. | సంతతికి ద వ్వగుజనుండు సరియ కాన, నెంతధనమున్నఁ గులకాంత లెందఱున్నఁ | 92 |
| మ. | భవనాలంకరణంబు సంసృతిసుధాపాథోనిధానక్షపా | 98 |
| చ. | అలికము రావి క మృదులాంఘ్రులగజ్జెలు గంధరంబునం | 94 |
| గీ. | కనకమయకింకిణు లొకింత గల్లురనఁగ, దాదికరపల్లవము లూఁది తప్పుటడుగు | 95 |
| చ. | అనిమిషలోకనాయకుని కైనఁ జరాచరసృష్టికర్త కై | 96 |
| సీ. | చిన్నినెన్నుదుటిపైఁ జిందులు ద్రొక్కు నీలము లైనయలకజాలములతోడ | |
| గీ. | దనదు మ్రోల మెలంగెడుతనయు నెత్తు, కొని తొడలమీఁద నిడుకొని కురులు దువ్వి | 97 |
| గీ. | అనుచు ననపత్యతాదురత్యయనిదాఘ, తాపమునఁగుందుతనదుడెందమునెమ్మి | 98 |
| సీ. | నదినీటితో విభండకుతేజ మాని జింకమిటారిఁ గన్న శేఖరితశృంగుఁ | |