2
చంపూరామాయణము
చ. | నెమలికి నాట దిద్దువగ నెయ్యపుఁజిల్కకు గౌళమాధురిం | 6 |
చ. | అలఘుతమాగమాంతసముదంచితమౌ చిగురాకు విఘ్నమం | 7 |
ఉ. | ఇం బడరంగ సద్గతిసమృద్ధినిదానము ధర్మ మేని ధ | 8 |
శా. | ఆరాధింతు నిరంతరంబు నతులధ్యానప్రసూనంబుచే | 9 |
క. | శుకభీష్మవిభీషణశౌ, నకశాక్త్యనరాంబరీషనారదుల వసి | 10 |
సీ. | కౌఠారధార యేఘనునిబాహాదండ మక్షరాక్షసమహావృక్షమునకు | |
గీ. | కతని శ్రీరామభద్రముద్రాంగుళీయ, దానసంతోషితావనీతనయు సనయు | 11 |
సీ. | మహికర్ణపుటశుక్తిమౌక్తికాకృతిధన్యు, యామునద్వీపాబ్జహేమగర్భుఁ | |
- ↑ హిరణ్యకశిపునిభార్య కయాధువు. ఆమెకొడుకు ప్రహ్లాదుఁడు.