ఈ పుట ఆమోదించబడ్డది
చంద్రికాపరిణయము
జటప్రోలు సంస్థానాధీశ్వర
శ్రీసురభి మాధవరాయ ప్రభుపుంగవ
ప్రణీతము
సంపాదకుడు
శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి “శిరోమణి" విద్వాన్
రిటైర్డ్ ఆకాశవాణి కార్యక్రమనిర్వహణాధికారి
ప్రచురణ
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ
కళాభవన్ - సైఫాబాదు,
హైదరాబాదు-4