Jump to content

పుట:Chandamama 1949 01.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పిల్ల : నాకు కాసిని నీళ్లు కావాలి, కొళాయి వదులుతావా?
పిల్లి : ఉహుఁ, నాకు పాయసం యిస్తేనేగాని కొళాయి వదలను.