పుట:Chandamama 1949 01.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాపలూ! ఇక్కడ పన్నెండు వున్నయి చూశారూ. ఈ పన్నెండూ చూడటానికి ఒకేమాదిరిగా కనిపిస్తున్నా నిజంగా అలా లేవు. రెండు కుక్కపిల్లలు తేడాగా వున్నయి. ఆ రెండు ఏవో కనుక్కోండి. మీరు కనుక్కోలేకపోతే జవాబుకి చివరి పేజీలలో చూడండి.