పుట:Chamatkara Nidanamu Guntupalli Gopalakrishna 1910.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

15 సురుచిర భాషణ మూఖ్య విశోషణ సూరివిభూషణ సౌఖ్యచణా స్ఫురదురు రామయ నామక ళామయ సూనృతభూమయశస్సమయా. క. వరనరసారావుపుర | స్ఫురిత సువణ మయ సౌధశోభన సీతా వగ పదబంభగహృదయా | భరణా శ్రీరామమూతిః పావనకీతి . or గద్య|| ఇతి శ్రీ సదాశివ కరుణా సమాసాదిత సరసకవితాధౌరేయ నందవరీక కుల క్షీర పారావారాత్రేయ గుంటుపల్లె కోటిలింగామాత్య తనయ సుధీవి ధేయ గోపాలకృష్ణ నామ ధేయ ప్రణీతంబయిన చమత్కాగ నిదానం బను మహా ప్రబంధంబునం దేశాశ్వాసంబును, సర్వంబును సంపూ ణ ము.