పుట:Chali Jvaramu.pdf/87

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


75

ఆరవ ప్రకరణము

కాలము తగ్గిజ్వరముండు కాలము హెచ్చుగనుండును. సాధారణముగా విషజ్వరములందు ఉష్ణదశ 8,12 గంటలవరకుగాని అంతకంటె హెచ్చుగాగాని వ్యాపించును. ఒకానొకప్పుడు చలియే యుండదు. చెమటమాత్రం పట్టును. పిమ్మట రోగికొంచెము సుఖముగా నిద్రపోవును. రెండుమూదుసార్లు జ్వరము వచ్చిన తర్వాత విరామకాలమనగా జ్వరము లెని కాలము తగ్గును. పిమ్మట రోగికొంచెము సుఖముగా నిద్రపోవును. రెండుమూడుసార్లు జ్వరమువచ్చిన తర్వాతజ్ విరామకాలమనగా జ్వరము లేని కాలము తగ్గును. పిమ్మట విరామకాలములో గూడ జ్వరము పూర్తిగా విడువదు. ఒక్కొకప్పుడు మొదటి నుండియుజ్వరము పూర్తిగా విడువక నుండవచ్చును. అశ్రద్ధచేసిన యెడల ఇతర అవయవములలో రోగికి వ్యాధి ప్రారంభించి రోగము బలమగును.

  జ్వరముయొక్క వివిధ దశలకును, మలేరియా పురుగుయొక్క వివిధదశలకును గల సంబంధమును తెలిసికొనిన యెడల చికిత్సచేయునపుడుమిక్కిలి ఉపయోగకరముగ నుండును.

చలి ప్ర్రారంభించినప్పుడు మలేరియా పురుగు పిల్లలు ఉత్పత్తియగుచుండును.

1. రోగియొక్కరక్తమును చలి ప్రారంభింపక పూర్వము కొంచెము సేపటికిముందు సూక్ష్మ మలేరియా పురుగులన్నియు విభాగము జెందనున్నట్లు తెలియగలదు.