పుట:Chali Jvaramu.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


నని తెలియుచున్నది. ఈ రెండును కాని చోట ఇదియొక క్షణమైనను బ్రతుకదు. ఒకమానవుని నుంది మరియొక మానవునకు మలేరియా అందుకొనవలెనన్న దోమయొక్క సాయములేనిదే కానేరదు.

    * మలేయా పురుగులలోన ననేకభేదములు గలవు. వాని నీ చిన్న గ్రంధమునందు వర్ణింఛుటకు వీలు లేదు. అయినను వాని జాతిభేదములను గూర్చిన కొన్ని ముఖ్యాంశములను చలిజ్వరభేరములను ప్రకరణములో వివరించెదన్.

  • మలేరియా పురుగుల జాతిభేదములు.