ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు తెలియని సమస్య ఎదురైనది
16
చ లి జ్వ ర ము
పేరు; నరసింహము. వయస్సు 29 సంవత్సరములు
An image should appear at this position in the text. If you are able to provide it, see Wikisource:Image guidelines and Help:Adding images for guidance. |
7-వ పటము.
ఎల్లప్పుడు విడువకుండు జ్వరము
ఏడవ పటములోని నరసింహమునకు మొదటి తేదీని 100 డిగ్రీలవరకును, రెండవ తేదీని 101 వరకును, మూడవ తేదీని 102 డిగ్రీలవరకును నాలుగవ తేదీని 104 వరకును జ్వరము వచ్చి ఒక దినమునకంటె మరియొక దినమున నిచ్చెనమెట్లవలె హెచ్చుచు వచ్చినది. పిమ్మట 4-వ తేది మొదలు 11-వ తేచి వరకు 102,104 డిగ్రీలమధ్యనిలుకడగా నిలిచియున్నది. 12-వ తేది మొదలు జ్వరముదిగు