Jump to content

పుట:CNR Satakam PDF File.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భగవాన్‌ శ్రీశ్రీశ్రీ వేంకట కాళీకృష్ణ గురుమహరాజ్‌



చం. అనుపమ నిత్యయజ్ఞముల అమ్మల మూలము కాళికాంబ క
ర్చనములు చేయుచున్‌ ప్రజలు చల్లంగ నుండగ కోరునట్టి, మా
యనుగుకనిష్ట సోదారులు అద్భుత రీతిని మంత్రవేత్తగా
వినుతుల నందాగా దలతు ప్రేముడి వేంకట కాళికృషునిన్‌.