పుట:Brahmasutrarahasyamu-Vachana.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రహ్మసూత్ర రహస్యము - వచన కాన్యము.

ఈయు పరతిగలనాఁడు శ్రీజోషము ననఁగాని, సుఖదుఃఖముల వల' నఁగాని, బాధ నోడఁడు. వెని నెల్లను ఓర్చుకొనును. ఏదివచ్చినను, సదిపోయినను, రాగ ద్వేషములను బొందఁడు, ఈ ఓర్పునకు లీకు యని పేరు. ఇట్టి స్థితి గలవానికి పరమేశ్వశని యధార స్వరూప సంభావములను ఎలుగవలయునని. సంకల్పము జనించును, దానిచేత నాఁడు భక్తియుక్తుఁడై సగ్గురువులను వెదుక నారంభించును. వేదాం తవాక్యములను వినుటకు ఉపక్రమించును. శ్రవణము ( వేదాంతనా క్యముల వినుట) తప్ప దానికి రెండవపనితోపదు. దీని కేశ్రయని పేరు.

ఇట్లు శ్రనావంతుఁడగు పుుషుఁడు శ్రవణము చేయునప్పుడు మనస్సును మ యొక సలమునకు బోనీక తాను వినిన విషయములను మననము జేయుచుండును. ఇదియే సమాధానమునఁబడును. శమము మొదలగు ఈయాలు గుణములను కలిఁగియుండుటయే శమాది షట్క సంష శ్రీ. ఈ శమాది షట్క సంపతి గల పురుషుఁడు మనవ పూర్వకముగా వేదాంత వాక్య శ్రవణము జేయుట చేత బ్రహ్మము నకును, జీవునకును, 'భీములేదు, . అట్టివేశము కలగని తలంచుట భో, అట్లు దలంచునానికి ఎప్పటికిని సంసారబంధము తొలఁగ నే రదు " అని సామాన్యముగా చలియవచ్చును. ఈ విషయము స్పష్టం మగుటకు అధికమగు విచారము అవశ్యముకదా. కావున ఆపుకు షుఁడు మోకుమును గవలయును . కోకలోను, తానే పర బ్రహ్మము అగుటయుండలి సంశయముతోను, 27 ధపడును. ఇది ఇమే) ముముకుత్వము.

ఇట్లు నిత్యానిత్య నస్తుని నేకము ఇహాము తాగ ఫలభోగ విగా గము, శమాది షట్క.. సంపత్తి, ముముకుత్వము, అను నాలుగుసా ధనములను సంపాదించిన అధికారి పరమేశ్వరుని స్వరూప స్వభావ ములను విచారించుటకు ఉపక్రమింప నలయును. సాధనములు , లేక పోయినయెడల ఆ బ్రహ్మవిచారము నిష్ప్రయోజనమగును.

ఒకపక్షమున బ్రహ్మస్వరూపము 'నానిక 'నీకు వచ్చుట అబదము. కొంత సూక్ష్మ బుగలనానికి డెలిసిన, జలమునచ్చి నను, తన చిత్తము లేక పోవుటచేత నిస్స శంకుముగ అనుభ నసి Co