పుట:Bible Sametalu 4.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలానే బైబులు సామెతలో చెప్పినటువ నన్మార్గులకు ఏదో ఒకట రూపంలో వారి పుణ్యకార్యాల ఫలం వారికి అందుతుంది. పేదను ఆదరించి ఒకట్క గిన్నెడు చన్నీరు ఇచ్చినా అది ఊరికే పోదు అని యేనుక్రీన్తు ఉవాచ. దుష్కర్మలకు ఫలితంగా రానున్న శిక్ష, పుణ్యాత్ములకటు దక్కనున్న ప్రతిఫలం దృతావ్య మనుషులు ఋజువర్తనులై నన్మార్గంలో నడుచుకోవడం మంచిదని ఈ సామెతల నుండి నేర్చుకోవాలి.

4 తెలుగు సామెత : చేనిన పాపం చెబితే పోతుంది బైబులు సామెత : పాపములను ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును (సామెతలు 28:13) అనలు పాపం చెయ్యడమెందుకు, దాన్ని గురించి ఇతరులకు చెప్పడమెందుకు అనే అనుమానం మనకు రావచ్చు. తప్పు చేయడం, లేకట పాపం చెయ్యడం మానవుల సహజ గుణం. అలాగని అన్తమానం తప్పులు చేన్తూ పోకటుండా, ఆ చేనిన తప్పులు పరిహరించుకోవడానికి ఒక మార్గం చూడాలి. ఆ మార్గాల్లో ఒకటి - తాను చేనిన పాపాన్ని ఇతరులతో చెప్పడం. చెబితే చేనిన పాపం ఎలా పోతుందనే మీమాంనలో మనం పడవచ్చు. పాపం మానవుణ్ణి క్రటుంగదీన్తుంది. మోయలేని భారమై పాపిని అణచివేన్తుంది. అది హృదయంలో అలాగే ఉంటే ఆ భారం దినదిన ప్రవర్థమానమై, మానవుణ్ణి మసిచేన్తుంది. కనుక తనలో ఉన్న, తాను చేనిన తప్పును గూర్చి, పాపాన్ని గూర్చి ఆప్తులకు, మిత్రులకు చెబితే దానికి నంబంధించిన బరువు భారాలు, ఆవేదన ఆలోచనలు తొలగిపోయి, హృదయం తేలివుతుంది. పదిమందికీ తన దోశ్హాన్ని గూర్చి తెలపడం వల్ల దోషిలో పరివర్తన వన్తుంది. దోషపూరితమైన, లేక పాప పంకిలమైన అంతరంగం పరిశుద్ధమై, అతడు పాపం చెయ్యకటుండా పవిత్రుడుగా జీవించే అవకాశం కటలుగుతుంది. ఇదిగో ఈ విధానాన్ని జ్ఞాపకం చేన్తూ ఈ తెలుగు సామెత ప్రచారంలోనికి వచ్చింది. చేనిన పాపం చెబితే పోతుందని. బైబులు సామెత కటూడా ఇదే భావాన్ని అందిన్తుంది. పాపం చేనినవాడు మొట్టమొదట తాను చేనింది పాపమని తెలునుకోవాలి. దాన్ని చేశానని అంగీకరించాలి.

279