పుట:Bible Sametalu 4.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎన్నైనా అలంకటరణలు చెయ్యాలి. నిజం నిరలంకారంగా ఉన్నా అది ఎన్నటికీ మార్పు చెందనిది కాబట్టీ కురచయైనా ఫర్వాలేదు - బొంకు మాత్రం వినసొంపుగా, తియ్యగా చెప్పాలి. నిజం చేదుగా ఉన్నా అది నిలకడ మీద నత్ఫలితాన్నిన్తుంది. గుణగ్రహణపారీణులు దాన్ని స్తారు. కాబటివ నిజానికి నగిషీలు చెక్కి నిలువబెటవ వలనిన పని లేదు. నిజం నిరంతరం నిలున్తుంది కాబటివ అది నిశ్చలంగా, నిర్మలంగా ఆడంబరాలు లేకటుండా ఉంటుంది. కాబటివ నిజం కటురచ బొంకటు పొడవు అనే సామెత ప్రచారంలో ఉంది. చెడు నిరంతరం ఆకటర్షణీయంగా, ఎటువంటి నిబంధనా, నియమావళి లేకటుండా విచ్చలవిడిగా ఉంటుంది. క్రటమం లేకటుండా ఉంటుంది. యేను ఒకటసారి గ్రామాలలో నంచరిన్తూ ఉండగా ఒకటడు వచ్చి, ప్రభువా, రకట్షణ పొందేవారు కొద్దిమందేనా? అని ప్రశ్నించాడు. అప్పుడు ఆయన న్వర్గ మార్గం ఇరుకైనదనీ, దానిలో ప్రవేశించడానికి పాటుపడమనీ, అనేకటులు ప్రయత్నిస్తారు గాని విఫలులౌతారనీ అతనితో చెప్పాడు. మోక్ష మార్గం కష్టమమైన నియమ నిబంధనలు కలది. అంటే మాటలో, చేతలో, హృదయంలో క్రమం ఉండాలి. ఆ జీవితం అసిధారావ్రతం లాంటిది. ఏమాత్రం కాలుజారినా తెగిపోతుంది. నత్యం చెప్పాలి, సత్క్రియ చెయ్యాలి, నద్భావన కావాలి, శత్రువును ప్రేమించాలి, హించించేవారిని దీవించాలి, మనోవాక్కాయ కర్మలలో పవిత్రత ప్రతిఫలించాలి. ఇటువంటి జీవితం నిజంగా ఇరుకు మార్గంలో ప్రయాణమే కదా! ఇటువంటి కష్టసాధ్యమైన ఇరుకు మార్గంలో సాగినవాడే దేవుని రాజ్య పౌరుడౌతాడు. అందుకే నిజం కురచగా ఉంటే బొంకటు నిడివిగా ఉండి ఆకర్షణీయంగా ప్రతివారినీ తనవైపు తిప్పుకటుంటుంది. ఇరుకు మార్గం నిజమైన మార్గమై, దేవుని రాజ్యానికి చేరున్తుంది. నరక మార్గం వెడల్పుగా, ఆకర్షణీయంగా ఉండి పతనానికి దారితీన్తుంది. 11 తెలుగు సామెత : నిప్పుకు చెదలంటునా? బైబులు సామెత : దైవ భ'యము కటలవానికి పాపమంటునా? (సామెతలు 16:6) నిప్పు తన దగ్గరకు ఎటువంటి చెడ్డ వన్తువులను, జీవులను రానివ్వదు. నాశనాన్ని కొనితెచ్చే జీవాలను, చెడును చేనేవాటిని నిప్పు సమూలంగా నాశం చేన్తుంది. దైవ భ'యము కలిగి, క్రమశికట్షణలో, నన్మార్గములో నడిచే వ్యక్తికి ఎటువంటి చెడు లక్షణాలు

286