పుట:Bible Sametalu 4.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 'తండ్రి కటన్న నుగుణి తనయుడై యొప్పెనా
పిన్న పెద్దతనము లెన్నరెవరు
వానుదేవు విడిచి వనుదేవునెంతురా'

అంటూ వేమన తండ్రికి గర్వకారకటుడైన కొడుకటు ఘనతను ప్రశంనించాడు.

కీర్తనల్లో ఎదురైన పై బైబులు సామెతకటు విశితావర్థమే ఉంది. ఇకట్కడ తొలిచూలు మగ నంతతిని కీర్తనకారుడు బాణంతో పోలున్తున్నాడు. విలుకాడు వెద్ళలేని చోట్లకటు అతడు విడిచిన బాణం వెదుతుంది. తాను సాధింపలేకటపోయిన కార్యాలు కొడుకటు సాధిన్తుంటే తండ్రి మనన్సు గర్వంతో ఉప్పొంగిపోతుంది. అందుకే తాము సాకారం చేనుకోలేకటపోయిన న్వప్నాలను తనూజునికి తరలించడం తండ్రులకటు పరిపాటి.

ఇందులో మరొకట అంశముంది. తండ్రి చేతిలో నుశిక్షితుడైన కటుమారుడు కటడు నమర్థుడౌతాడు. ఆ బాణాన్ని ఎకట్కుపెటివ గురిచూచి వదలాలి. కటుమారులకటు దిశానిర్దేశనం చేయవలనింది తండ్రే. ఆపైన ఆ బాణం రివ్వున ఎగిరివెళ్ళి లక్ష్యాన్ని ఛేదించడం వీరునికెంతో నంతృప్తిని, నంతోతాన్ని ఇన్తుంది. పై ఉద,ారించిన రెండు సామెతలూ పురుతాధికట్య నమాజాలలో నగటు జీవికి పుత్ర నంతానంపై ఉండే మకట్కువకటు మకటురం పడుతున్నాయి.

8

తెలుగు సామెత : దికట్కు లేనివారికి దేవుడే దికట్కు బైబులు సామెత : దికట్కులేని వారికి దేవుడే దయచూపును (హోషేయ 14:3) ప్రభువు వితంతువు పొలము గటువను కాపాడును (సామెతలు 15:25)

 'వనుధ వనియించు భోగనర్వన్వమునకటు
స్వామిత వ,ిాంచి మనుజుండు ప్రభ'వమొందు
ఎవడప,ారించెనేమయ్యె నీమె నుఖము
కటలుషమెఱుగని దీని బిడ్డల నుఖంబు?'

283