పుట:Bible Sametalu 2.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బైబులు సామెత కటూడా దీనికి నరితూగేదే. దుష్టులు తోటివారిని అపమార్గంలోకి నడిపిస్తారని ఈ బైబులు సామెత తెలియజేన్తుంది. చెడ్డవాడు తనతోటివారిని బలవంతంగా ఋజు మార్గం నుండి తప్పించి, పెడదారిలోకి నడిపిస్తాడు. ఎందుకంటే - నేను కాదు, నా ప్రక్కవాడు కూడా అదే దారిలో ఉన్నాడని నమర్ధించుకోవడానికి. కాట్ట్ మనం దుష్టులం కాదు కదా, మనకింక భ'యం లేదని భావించి ఉదాసీనంగా ఉండకూడదు. మనచుట్టూ ఉన్నవాళ్ళలో ఎంతోమంది దుష్టులున్నారు, వారు మనల్ని అనునిత్యం అపమార్గంలో నడిపించడానికి ప్రయత్నిన్తూ ఉంటారు గనక మనం అనుక్షషణం జారగూకటత వహించి ఉండాలి.

'కుత్సితుండు చేరి గుణవంతుజెరచురా అని బోధిస్తాడు వేమన. 'తాచెడ్డ కోతి వనమంతా చెరపిందని మరొకట తెలుగు సామెత ఉంది అది కూడా దీనికి నమానమైన భావాన్ని బోధించేదే. దుష్టులు మన దగ్గరకు వచ్చినపుడు వారితో కలిసి మనం దుష్టత్వంలోనికి దిగజారకుండా చూచుకోవాలని ఈ బైబులు, తెలుగు సామెతలు రెండూ ఏకట కటంరవంతో బోధిన్తున్నాయి. 6 తెలుగు సామెత : కొండంత కాపురం కొండేలతో నరి బైబులు సామెత : కొండెములు చెప్పువారు కొంపలు కూల్చిరి (నీరా 28:14) అపదూరులు మోపువారు ఇల్లాండ్రకు విడాకు లిప్పించిరి (నీరా 28:25) కొండేలకు, కొంపల కూల్చివేతకు ఉన్న నంబంధాన్ని తెలుగు సామెత, రెండు బైబులు సామెతలు నొక్కి వక్కాణిన్తున్నాయి. పచ్చని కాపురంలో పనిగట్టుకుని నిప్పులు పోనే పుణ్యాత్ములుంటారు. న్వర్గసీమవంటి నంసారంలో ఓలలాడే ఆలుమగల మధ్య అపార్థాలు కటల్పించి అమృతభాండంలో కాలకూట విషం నింపుతారు. 'కటనవుచే నీటిచే మోదకటలనచేత బ్రదుకటు మృగమీన నజ్జన ప్రకటరమునకటు శబర కైవర్త నూచకట జనులు జగతి గారణము లేని పగవారు గారె తలప?' 105