పుట:Bible Sametalu 2.pdf/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకట్కడుగా బ్రతికినది బ్రతుకటు కాదు. పదిమందితో కటలిని బ్రతికినదే బ్రతుకటు. బైబులులో, పొరుగువారినే కాకటుండా, శత్రువులను కటూడ ప్రేమించమనడంలో సామాజికట జీవన సౌధం దృఢతరం కావడానికి మూల నూత్రాలు దాగి ఉన్నాయి. నా ఇల్లు, నా ఊరు, నా రాష్రవం, నా దేశం అని గిరిగీచుకొని జీవించకట, అందరూ వనుధైవ కటుటుంబంగా కటలిని మెలిని ఉండాలనేదే, తెలుగు సామెత, బైబులు సామెతలలో ప్రతిధ్వనించే సామాజికట చైతన్య భావన. 5 తెలుగు సామెత : కటూనే గాడిద మేనే గాడిదని చెరిపినటువ బైబులు సామెత : దుషువలు తోటివారిని అపమార్గము పటివంతురు (సామెతలు 16:29) గాడిద అనడంతోనే ఒకట నీచార్థం న్ఫురిన్తుంది. మొరటుతనం, నిర్లకట్ష్యం, అనాగరికట లకట్షణాలు గుదిగుచ్చుకొని మన ముందు సాక్షాత్కరిస్తాయి. దాని ఆకారానికి తగినట్లే అలవాట్లు కటూడా ఉంటాయి. గాడిద ఓండ్ర పెడితే చుటువపట్ల ఉన్నవారంతా ఉలికి పడవలనిందే. చెవులు మూనుకొనవలనిందే. గాడిద ఒకట పటావన దారికి రాదు, మాట వినదు. అందుకే దాని చేత వెటివచాకిరీ చేయిస్తారు. బరువులు మోయిస్తారు. 'గాడిద చాకిరీ' అనేది కటరివనమైన పని చేయించినపుడు అందరూ పలికే మాటే. ఇది ఒంటరిగా ఉంటే ఎలాగో లోబరచుకొని పనిచేయించుకోవచ్చు. దీనికటంటే ఉలిపిరికటటెవగా ఉండే మరొకట గాడిద వన్తే, ఆ రెండూ కటలిన్తే మొదటి గాడిద కటూడా మాట వినదు. ఈ నందర్భంలో 'ఆ ఎద్దు ఈ ఎద్దు జోడాయెనమ్మా, చేను బీడాయె నమ్మా' అనే మరొకట నమాన భావార్థం కటలిగిన తెలుగు సామెతను కటూడా వాడతారు. ఒకట చెడ్డవాడు మరొకట సామాన్యుని చెంతకటు చేరి, వానిని చెడగొడుతున్న నమయంలో ఈ తెలుగు సామెతను ప్రయోగిస్తారు. అప్పటి వరకటూ మేన్తూ ఉన్న గాడిద మరొకట ఓండ్రపెటేవ గాడిద రాగానే మేయడం మానివేని, అదీ అరవడం ప్రారంభిన్తుంది. అప్పటి వరకటు అదుపులో ఉన్నవాడు మరొకట ఆకటతాయి జతగూడగానే రెచ్చిపోయి, ,ాద్దుమీరి ప్రవర్తిస్తాడు. అందుకే 'కటూనే గాడిద వచ్చి మేనే గాడిదను చెడగొటివందన్న' ఈ సామెత ప్రజాబా,ుద్యంలో పాతుకటుపోయింది. 104