పుట:Bible Sametalu 2.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

4 తెలుగు సామెత : ఊరందరిది ఒక త్రోవ, ఉలిపి కట్టెది ఇంకొక త్రోవ బైబులు సామెత : స్వార్థపరుడు ఇతరులతో కలియక తనకుతాను

              జీవించును(సామెతలు 18:1)

మానవుడు నంఘజీవి. నంఘంతో కటలిని తన కార్యక్రటమాలను నిర్వ,ిాంచుకొని, నెరవేర్చుకొని అందరితో కటలిని జీవించాలే గాని ఒకట్కడుగా ఉంటే ఏమీ చేయలేడు. అందుకే పదుగురాడు మాట పాటియై ధరజెల్లు, ఒకట్కడాడు మాట ఎకట్కదెందు అంటాడు వేమన. బౌద్ధ ధర్మాలలో 'నంఘం శరణం గచ్చామి' అనడంలోని అర్థం కటూడా ఇదే. నంఘాన్ని విడిచి, పదిమంది నడిచే త్రోవను, వారి పద్ధతులను విడిచి కొంతమంది ఏదో చెయ్యాలని తాపత్రయపడతారు. అది నేలను విడిచి సాము చేనినట్లే అవుతుంది గాని నత్ఫలితం రాదు. పదిమందితో కటలిని కీడు అనుభ'వించినా అది మేలుగానే పరిగణింపబడుతుంది. ఒంటరిగా ఉండి ఏమి చేనినా, అది వెక్కిరింతకటు, వేలెత్తి చూపించుకోవడానికి మాత్రమే పనికివన్తుంది గానీ నమషివగా ఆమోదానికి నోచుకోదు. కాబటివ ఊరంతా ఎటుపోతే అటే పోవాలి గాని, ఉలిపిరి కటటెవలాగా ఒంటరి దారిని పోకటూడదు. ఇందులో నంఘీభావం కటూడా దాగి ఉంది. ఒంటరిగా ఉంటే అన్నీ నమన్యలే. ప్రతివారూ భ'యపెడతారు. అందరొకటటై ఒంటరివానిని పారద్రోలడానికి ప్రయత్నిస్తారు. అతని స్థానబలం, నంఘ బలం తగ్గిపోతుంది. పరపతి పడిపోతుంది. మనుగడ దుర్భరమౌతుంది. నేడు ప్రతిచోట సాంఘికట పరమైన భ'ద్రత కోనం నంఘాలు ఏర్పడుతున్నాయి. ఒంటరిగా ఏమీ సాధించలేమని గ్ర,ిాంచినవారు కటూలి నంఘాలు, రైతు నంఘాలు, ఉద్యోగుల నంఘాలుగా ఏర్పడి తమ తమ కోర్కెలను సాధించుకోవడం మనం చూన్తూనే ఉన్నాం. పది కటటెవలు ఒకటటిగా ఉంటే బలం ఉంటుందని, ఒకట కటటెవను ఎవరైనా నులభ'ంగా విరుస్తారనేది మనకటు తెలినినదే. ఊరంతా ఒకటదారిని పోతున్నప్పుడు ఆ ఊద్ళో ఏ ఒకట్కడు ఒంటరిగా సాగిపోయినా దెబ్బ తింటాడు. అనేకట నమన్యలు ఎదురౌతాయి. బైబులు సామెతలో ఇలా ఒంటరి జీవితాన్ని గడిపేవాద్ళను స్వార్థపరులన్నారు. బైబులులో నంఘానికి ఎకట్కువ ప్రాధాన్యం ఉంది. ఇతరులకటు నల,ాలిన్తూ ఇతరుల నల,ాలు న్వీకటరిన్తూ ఐకటమత్యంతో జీవించాలనేది బైబులు సామెతలోని ప్రబోధం. 103