ఈ పుట అచ్చుదిద్దబడ్డది
3. తిరుసభ
మనవిమాట
క్రీస్తు స్థాపించిన దైవరాజ్యాన్నే యిప్పడు తిరుసభ అంటున్నాం. ఉత్దానక్రీస్తు నేడు దానిలో ప్రత్యక్షమైయున్నాడు. అది యెల్లరికీ రక్షణ సాధనం. దైవశాస్త్ర రీత్యా తిరుసభకున్న ప్రాముఖ్యం అంతాయింతా కాదు.
ఈ గ్రంథంలో తిరుసభను గూర్చిన ముఖ్యాంశాలను సంగ్రహంగాను స్పష్టంగాను వివరించాం. ఈ గ్రంథపఠనం ద్వారా గృహస్థులు తిరుసభలో తమకున్న ప్రాముఖ్యాన్ని అర్థంచేసికొని ప్రబోధం చెందవచ్చు. ఇది రెండవ ముద్రణం.
పారిభాషిక పదాలు
- Apostles =ప్రేషితులు
- Apocalyptic =దార్శనిక
- College of Bishops =పీఠాధిపతుల బృoదo, పరిషత్తు
- Corporate personality =సామూహిక వ్యక్తి
- Counter Reformation =ప్రతీసoస్కరణవాదం
- Definition =ప్రకటనం
- Infallibility =పొరపడని వరo
- Laity =గృహస్థులు
- Liturgy =దేవార్చనo, ఆరాధనo
- Magisterium =బొధన సంఘం
- Primacy =ప్రధానత్వo
- Reformation =సoస్కరణవాదo
- Remnant =శేషజనo
- Revelation =శ్రుతి
- Sacrament of Salvation =రక్షణసాధనo, వరప్రసాద సాధనo
- Successor, Succession =వారసుడు, వారసo
- Synod of Bishops =పీఠాదిపతుల సమాఖ్య
- Zealots =ఆసక్తిపరులు