పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8.క్రీస్తు వరప్రసాదం

మనవిమాట

14–15 బైబులు భాష్యం సంచికల్లో వరప్రసాదాన్ని గూర్చి చెప్పాం. ఆ సంచికలనే యిక్కడ కొలది మార్పులతో ఏకగ్రంథంగా ముద్రించాం.

క్రైస్తవ జీవితమంటే విశేషంగా వరప్రసాద జీవితమే. ఈ గ్రంథంలో వరప్రసాదాన్ని గూర్చిన దైవశాస్తాంశాలను సులువైన పద్ధతిలో వివరించాం. భక్తులు వరప్రసాదాన్ని గూర్చి క్షుణ్ణంగా తెలిసికొని దేవునిపట్ల భక్తిని పెంపొందించుకోడానికి ఈ పుస్తకం వుపకరిస్తుంది. ఇది రెండవ ముద్రణం.

పారిభాషిక పదాలు

{{left| <poem> Grace Habitual grace Sanctifying grace uncreated grace Indwelling Actual grace Healing grace Elevating grace Prevenient grace External grace Gratia graits data Gratia gratum faciens Efficient grace Sufficient grace Theological virtues Moral virtues Natural order Supernatural order



బాహిర వరప్రసాదం అన్య ప్రయోజక వరప్రసాదం స్వీయ ప్రయోజక వరప్రసాదం క్రియానిర్వహణ వరప్రసాదం క్రియాసమర్థక వరప్రసాదం దివ్యపుణ్యాలు నైతిక పుణ్యాలు ప్రాకృతిక రంగం ఆధ్యాత్మిక రంగం