పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


1.

దివ్యసత్ప్రసాదం

మనవిమాట

బైబులు భాష్యం 47-48 సంచికల్లో దివ్యసత్ర్పసాదాన్ని గూర్చి చెప్పాం. ఆ రెండిటినీ కలిపి ఇప్పడు ఏకగ్రంథంగా ప్రచురించాం. 

దివ్యసత్రసాదంలో మూడంశాలున్నాయి. మొదటిది, ఆది బలి. కనుకనే దాన్ని రోజురోజు మన పీరాలమిూద దేవునికి అర్పిస్తాం, రెండవది, అది దివ్యసాన్నిధ్యం. అందుకే దానియెదుట మోకాళ్ళూని ప్రార్ధిస్తాం. మూడవది, అది భోజనం. కావననే దాన్ని ఆహారంగా పుచ్చుకొంటాం. ప్రస్తుత Sogos ఈ మూడంశాలను గూర్చి మూడు విభాగాలున్నాయి.

క్రైస్తవ జీవితానికి ఆరాధనకూ తుదిమెట్టు దివ్యసత్రసాదం. అన్ని సంస్కారాలూ దీనినుండే తమ వరప్రసాదాలను సాధిస్తాయి అంటే ఇక దీని ప్రాముఖ్యాన్ని గూర్చి వేరే చెప్పాలా?

మన ప్రజలు ఈ సంస్కారాన్ని గూర్చి క్షుణ్ణంగా తెలిసికోవాలి అన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తయారుచేసాం. ఇది ప్రధానంగా దైవశాస్త్ర గ్రంథం. ఇది నాల్గవ ముద్రణం.

విషయసూచిక

మొదటిభాగం – దివ్యసత్ర్పసాదం బలి

1. అంత్య భోజనం 2 2. నా జ్ఞాపకార్ధం 10 3. పూర్వవేద బలులు 17 4. దివ్యసత్ర్పసాదబలి యథార్థ బలి 23 5. శ్రీసభ సమర్పణం 28 6. పూజబలి ఫలితాలు 33

రెండవభాగం - దివ్యసత్రసాదం సాన్నిధ్యం

7. దివ్యసత్రసాదంలో క్రీస్తు సాన్నిధ్యం 37 దివ్యసత్రసాద ఆరాధనా, సందర్శనాలూ 43 1