పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/75

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది3.ఈ సంస్కారం సూచించే ఐక్యతాభావాలను కొన్నిటిని వివరించండి. 4.సత్రసాదం ద్వారా సామాజిక స్ఫురణను పెంపొందించుకోవడం ఏలా? 5.నేడు సత్రసాదం మనలో మనకే ఐక్యతను సంపాదించి పెట్టలేక పోతుందంటే లోపం ఎక్కడుంది? 6."దివ్యసత్రసాదం శ్రీసభను నిర్మిస్తుంది" - ఏలా? 7.“అన్ని సంస్కారాలూ దివ్యసత్ర్పసాదం మీద ఆధారపడి పనిచేస్తాయి” – వివరించండి.

దివ్యసత్ర్పసాదమూ బైబులు అలోకనాలూ

1. దివ్యసత్రసాదం బలి

1.మెల్మిసెడెక్క రొట్టెరసాలు అర్పించడం - ఆది 14,17-20
2.పాస్మబలి - నిర్ణ 12,3-13
3.సీనాయి నిబంధనం - నిర్గ 24,3-8
4.మెస్సియా ద్వారా నూత్న నిబంధనం - యిర్మీ 31,81-83
5.నూత్న నిబంధన కర్త - యెష42, 5–7
6.మలాకీ ప్రవచనం - 1,6-12
7.కిప్పూర్ ప్రాయశ్చిత్త బలి — లేవీ 16,11-14, 20-22, 27
8.దివ్యసత్రసాద స్థాపనం -

మత్త 26,26-29,
మార్కు 14,22–25.
లూకా 22,15-20,
1కోరి 11,23-26

(ఈ వాక్యాలు దివ్యసత్రసాదం బలీ, భోజనమూ అని కూడ నిరూపిస్తాయి)

9.క్రీస్తు యాజకుడు - హెబ్రే 7,23–28, 8,1-6, 9,11-14, 10,3-10.
10.మన జీవితాన్నే బలిగా అర్పించుకోవాలి - రోమా 12,1-2

2. దివ్య సత్రసాదం సాన్నిధ్యం

1.మందసంలో ప్రభువు సాన్నిధ్యం - నిర్ల 25,16-22
2.గుడారంలో ప్రభువు సాన్నిధ్యం - నిర్గ 33,7-11
3.దేవుని సన్నిధిలో పండ్రెండు రొట్టెలు - లేవీ 24,5-9