పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. వీవిత్రాత్మ ఉద్యమం

మనవిమాట

బైబులుభాష్యం 29, 30 సంచికల్లో పవిత్రాత్మ ఉద్యమాన్ని గూర్చి చెప్పాం. ఇప్పడు ఆ రెండు సంచికలనూ కలిపి ప్రస్తుత గ్రంథం రూపొందించాం.

మన క్యాతలిక్ సమాజంలో రెండవ వాటికన్ మహాసభ ఫలితంగా ఆవిర్భవించిన ఉద్యమాల్లో పవిత్రాత్మ ఉద్యమం ప్రధానమైంది. ఆత్మద్వారా క్రీస్తుని చేరుకోవడం దీనిలోని ప్రధానాంశం. బైబులు బోధించేదికూడ ఈ సత్యాన్నే కనుక పరిశుద్ధాత్మను గూర్చి లోతుగా తెలిసికొనివుండడం మన ప్రజలందరి విధి. ఇది రెండవ ముద్రణం.

విషయసూచిక

1. పవిత్రాత్మ ఉద్యమం చరిత్ర

91

2. ఆత్మ నడిపించిన క్రీస్తు

93

3. ప్రభువు మనలను ప్రేమించేవాడు

94

4. ప్రభువు మనలను రక్షించేవాడు

96

5. ప్రభువు మన రోగాలను కుదిర్చేవాడు

98

6. ప్రభువు అంతరంగికమైన ఆరోగ్యం ప్రసాదించేవాడు

100

7. ప్రభువు పిశాచంనుండి విముక్తి కలిగించేవాడు

102

8. ప్రభువు పరిశుద్దాత్మతో జ్ఞానస్నానం ఇచ్చేవాడు

104

9. ఆత్మను పొందడం అంటే యేమిటి?

106

10. ఆత్మ తెచ్చే మార్పు

108

11. ఆత్మను పొందడానికి కొన్ని షరతులు

110

12. ఆత్మను పొందామనడానికి గురుతు ఏమిటి?

112

13. పరిశుద్ధాత్మ వరాలు

113

14 భాషల్లో మాటలాడ్డం

117

15. వివేచనం

120

16. ప్రవచనం

122