పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. పాపపుణ్యాలూ

మనవిమాట

ఈ గ్రంథంలోని విషయాలను పూర్వమే బైబులు భాష్యం 60,64,65 సంచికల్లో ప్రచురించాం. దీనిలో పాపాలు, పుణ్యాలు అనే అంశాలున్నాయి.

పూర్వ క్రైస్తవులు ఈ పాపపుణ్యాలను ఘనంగా యెంచేవాళ్ల ఆధ్యాత్మిక జీవితంలో వీటి ప్రాముఖ్యాన్ని గూర్చి పదేపదే ఆలోచించి చూచుకొనేవాళ్ళ సంసారజీవితం గడిపే 363 క్రైస్తవులకు గూడ ఈ పాపపుణ్యాలను గూర్చిన పరిజ్ఞానం ఎంతైనా అవసరం.

విషయ సూచిక

1. ఏడు మూలపాపాలు

1. గర్వం 167
2. అసూయ 174
3. కోపం 179
4.భోజన ప్రీతి 184
5.మోహం 188
6.సోమరితనం 193
దురాశ 197

2. నాలు నైతిక పుణ్యాలు

1.వివేకం 202
2.న్యాయం 209
3.ధైర్యం 219