పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/83

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం - 11

1. మోషే బెత్తంతో కొట్టిన రాతిబండ సిలువమీద తెరువబడిన క్రీస్తు హృదయానికి
ఏలా గురుతుగా వుంటుందో వివరించండి.
2. మనం క్రీస్తు మానుష హృదయాన్ని ఎందుకు ఆరాధించాలి?

బైబులు అవలోకనాలు

అధ్యాయం -1

ఏవ సంతానమైన మెస్సీయా - ఆది 3,15.
మన మధ్య వసించే దేవుడు - యోహా 1,14
ఇద్దరు ఆదాములు - రోమా 5,18–21, 1 కొరి 15,22-23
క్రీస్తు జ్యోతి - యోహా 8,12
మన దత్తపత్రత్వం - యోహా 1,12. రోమా 8,29
దైవకృప ప్రత్యక్షమైంది - తీతు 2,11
క్రీస్తు పైకెక్కడం, క్రిందికి దిగడం - ఎఫె 4,10
క్రీస్తు తన్నుతాను రిక్తని చేసికోవడం - ఫిలి 2.7
ఇమ్మానువేలు - మత్త 1.22-8. యొష 7, 14

అధ్యాయం - 2

మత్త 3,13-17

క్రీస్తు జ్ఞానస్నానం

మార్కు 1,9-11
                    లూకా 3,21 -22

ఇతడు నా ప్రియకుమారుడు - మత్త 3,17. యొష 42.1
క్రీస్తు బప్తిస్మం అతని సిలువ మరణమే - లూకా 12,50
మన జ్ఞానస్నానంలో క్రీస్తు మరడోత్థానాలు - రోమా 6,4
యేసు అంటే రక్షకుడు - మత్త 1.21


యాజకుడుగ అభిషేకం - హెబ్రే 2,17-18
 క్రీస్తుకి ప్రవక్తగా అభిషేకం -మత్త 3,16. అచ 4,27,10,38
                      రాజుగా అభిషేకం - అచ 2,36. హెబ్రే 1,9