పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1.క్రీస్తుప్రభువు

మనవిమాట

బైబులు భాష్యం 37-38 సంచికల్లో క్రీస్తుని గూర్చి చెప్పాం. ఆ సంచికల్లోని అంశాలను పెంచి ప్రస్తుత గ్రంథాన్ని రూపొందించాం.

క్రీస్తుని అనుసరించేవాళ్ళు క్రైస్తవులు. కనుక ఆ ప్రభువు ఎవరో, అతడు ఏమి సాధించాడో, అతనిపట్ల భక్తి విశ్వాసాలు ఏలా చూపాలో క్రైస్తవులమైన మనకు స్పష్టంగా తెలిసి వుండాలి. ఆ తెలివిడికి ఈ గ్రంథం కొంతవరకు ఉపయోగపడుతుంది.

పాఠకులు క్రీస్తుని గూర్చిన వేదవాక్యాలను చక్కగా అర్థంచేసికొని భక్తిభావంతో ధ్యానంచేసుకోవాలి. గ్రంధాంతంలో పొందుపరచిన బైబులు అవలోకనాల పట్టిక ఇందుకు ఉపయోగపడుతుంది. ఇది ఐదవ ముద్రణం,

విషయసూచిక

1. మనుష్యావతారం 2

2. క్రీస్తు జ్ఞానస్నానం 11

3. క్రీస్తు దివ్యరూపధారణం 17

4. క్రీస్తు శోధనలు 21

5. క్రీస్తు తండ్రిని తెలియజేసేవాడు 30

6. క్రీస్తు సిలువ 36

7. క్రీస్తు ఉత్తానం 45

8. క్రీస్తు మోక్షారోహణం 52

9. ఆత్మ ప్రదానం 56

10. క్రీస్తు రాజు 61

11. తిరుహృదయం 66

- ప్రశ్నలు 71

- బైబులు అవలోకనాలు 74