పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎన్మిది వర్గాల సామెతలు

సామెతల వర్గం సువిశేషకారులు

{{

మత్తయి మార్కు లూకా

}}

1. కారుణ్యపు సామెతలు

1.తప్పిపోయిన గొర్రె 18,12-24
2.జారిపోయిన నాణం 15,8-10
3.తప్పిపోయిన కుమారుడు 15,11-32
4.పరిసయుడూ సుంకరీ
5.ద్రాక్షతోట యజమానుడు 20, 1-16
6.క్షమింపనొల్లని సేవకుడు 18, 21-25
7.ఇద్దరు బాకీదారులు7,41-47
8.ఇద్దరు కుమారులు 21,28-32

2. శిష్యధర్మాలను గూర్చిన సామెతలు

1.మంచి సమరయుడు10,25-37 2.పొలంలోని యిల్లూ యుద్ధమూ14,28-33 3.రాతిపునాది, ఇసుక పునాది 7,24-27 4.యజమానుడు, సేవకుడు 17,7-10 5.నడిరేయి వచ్చిన స్నేహితుడు 11,5-10 6.వితంతువు, న్యాయాధిపతి18,1-8 7.తండ్రి కుమారుడు 7, 9-11 8.మేకలు, గొర్రెలు 25, 31-46

3. దైవరాజ్యపు సామెతలు

1.ఆవగింజ 13,31-32 4,30-32 2.పలిసిన పిండి 13,33 13,20-29 3.విత్తేవాడు 13,3-9 4, 4. పండిన పంట 4,26-29 5.నిధీ, ఆణిముత్యమూ 13, 44-46 6.దుష్టాత్మ 12,43-45