పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. దళిత క్రీస్తు



బైబులు భాష్యం - 157


విషయసూచిక



1. క్రీస్తు దళితుడు


1. బానిస, సేవకుడు
2. వెలివేయబడినవాడు
3. అశుదుడు

2. క్రీస్తు దళితానుభవం


4. దళితుని దైవానుభూతి
5. దళిత బలిపశువు
6. జాలిగొలిపే దళితుని మరణం


3. దళితుల కొరకు శ్రమించిన క్రీస్తు


7. బహిష్కృతులకు స్నేహితుడు
8. దళితులను ఎన్నుకొన్నాడు
9. దళితులతో పంక్తిభోజనం


4. దళితులకు అనుకూల బోధనలు


10. శుద్ధిని గూర్చిన నూత్నభావాలు
11. వంశపవిత్రత చెల్లదు
12. పరిస్థితులు తారుమూరు కావడం

5. ప్రాత మతవిలువల్లో మార్పులు


13. అధికారక్రమాన్ని రద్దుచేయడం
14. దళితులకు గౌరవాదరాలు
15. ధర్మశాస్త్రం, దేవాలయం