పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. బైబులు ప్రార్థనలు

మనవి మాట

బైబులు భాష్యం 42, 46,49 సంచికల్లో బైబులు ప్రార్థనలను ప్రచురించాం, ఆ మూడు సంచికలను కలిపి ఇక్కడ ఏక గ్రంథంగా ప్రచురించాం.

మనకు బైబులు ప్రార్థనలంటూ లేవు. ఆ కొరతను ఈ పుస్తకం కొంతవరకైనా తీరుస్తుంది. ఈ పొత్తంలో 64 ప్రార్థనలున్నాయి. ప్రతిప్రార్థనకు ముందు బైబులు ఆలోకనాలు పొందుపరచాం. పాఠకులు ఆయా ప్రార్థనలను వాడుకొనేప్పడు వాటి యాలోకనాలు కూడ నేరుగా బైబులు నుండి చదువుకోవాలి. బైబులు వాక్యాలనే ప్రార్థనలుగా మలిచాం గనుక, ఆ మూలవాక్యాలు తెలియకపోతే ఈ జపాలు అంతగా అర్థం కాకపోవచ్చు.

ఈ ప్రార్ధనల ద్వారా మన ప్రజలకు ప్రభువు వాక్కు జీర్ణానికి వస్తుందని ఆశిస్తున్నాం. హృదయాన్ని ప్రభువు వాక్యంమిూద నిల్పి భక్తిభావంతో మననం జేసికోవడం గొప్ప భాగ్యం, ఆత్మే అనుగ్రహించే వరం, ఒక్కోసారి ఒకటి రెండు ప్రార్ధనలు చాలు. ఇది ఐదవ ముద్రణం.

విషయసూచిక

1. భక్తి

1. విత్తేవాడు 99
2. హృదయ దేవాలయం 200
8. మరియా మార్తలు 20
4. లూదియూ 203
5. ఉదార హృదయ 204
6. హృదయశుద్ధి 205
7. ప్రేమాజ్ఞ 206

2. పాపమూ పశ్చాత్తాపమూ

8, కాయలు కాయని అంజూరం 207
9. వస్తువ్యామోహం 209
10. కోడి కూయకమునుపే 210
11. కరుణామయుడు 21
12. పాపాన్ని గూర్చిన ఉపమానాలు 212