పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. ఆత్మశొదనలు

                                                    బైబులు భాష్యం-55

మనవిమాట

ఇక్కడ నరుడు చిత్తశుద్ధితో తన్నుతాను పరిశీలించి చూచుకోవడానికి అనువైన ఆత్మశోధనలను కొన్నిటిని పొందుపరచాం. ప్రతి ఆత్మశోధనను బైబులు వాక్యాలను ఆధారంగా జేసుకొని తయారుచేసాం.

క్రైస్తవ భక్తుడు వాక్యపు వెలుగులో తన్నుతాను పరిశీలించి చూచుకోవాలి. వాక్యమే ఓ న్యాయాధిపతియై మనకు తీర్పు చెప్తుంది. - హెబ్రే 4, 12 అది మనం దేవుని యెదుట చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడేలా చేస్తుంది.

విషయసూచిక

1. ధన్యవచనాలు                                              167
2. పర్వత ప్రసంగం                                             168
3. పది యాజ్ఞలు                                             171
4. కృషి                                                    176
5. చిత్తశుద్ధి                                                  177  
6. కుటుంబ ధర్మాలు                                            179
7. సోదరప్రేమ                                                 181
8. ముగ్గురు సేవకుల సామెత                                      183  
9. భగవంతుడూ, తోడినరులూ, నేనూ                                184 
10. యువనం                                               188
11. రోగులు                                                 190
12. మరవాసులు                                              191
13. ప్రభువు మీ యింటికి అతిథిగా వస్తే                                194