పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



40. మికా
41. నహూము
42. హబక్మూకు
43. జెఫన్యా
44. హగ్గయి
45. జెకర్యా
46. మలాకీ

నూత్నవేదాన్ని సువిశేషాలు, అపోస్తలుల కార్యాలు, జాబులు, దర్శనగ్రంథం (ప్రకటన గ్రంథం) నాలురకాల గ్రంథాలుగా విభజించారు. అవి మొత్తం యివి


1. సువిశేషాలు = 4


1 మత్తయి
2 మార్కు
3 లూకా
4 యోహాను

2. అపోస్తలుల చర్యలు = 1


5. అపోస్తలుల చర్యలు

3. జాబులు = 21


పౌలు జాబులు -14


6. రోమిూయుల జాబు
7-8 కొరింతీయుల జాబులు రెండు
9 గలతీయుల జాబు
10. ఎఫేసీయుల జాబు
11. ఫిలిప్పీయుల జాబు
12. కొలోసీయుల జాబు
13 -14. తెస్సలోనీయుల జాబులు రెండు
15-16. తిమొతి జాబులు రెండు
17. తీతు
18. ఫిలేమోను
19. హెబ్రేయుల జాబు