అన్నదానపరుఁడగు విప్రుని కధ
153
| బొప్పఁగ నిడునదిగారణ | 109 |
వ. | ఇట్లు జరుగుచుండ నొక్కనాఁ డాతనివదినెలుఁ దమ మఱఁది ప్రియవాదితనంబు | 110 |
ఉ, | 'అత్తకు నేము మార్పలుక మాయమచిత్తములోనివారమై | 111 |
క. | ఇంతట నెఱిఁగెద రొండే | 112 |
క. | ఒకనాఁ డైనను మాతో | 113 |
క. | మగఁ డెఱుఁగ వలయుఁ గాదేన్ | 114 |
వ. | అని పలికి తమ తోడికోడలిం బ్రసంగించి. | 115 |
క. | పని పంప వెఱతు మాబిడ | 116 |
క. | తా మాకు నత్త యైనది, | |