గోవ్యాఘ్రసంవాదము
139
తే. | ధారవోసినధన మీక తత్ప్రతిగ్ర | 16 |
క. | అని శపథంబులు పలికిన | 17 |
చ. | పులికిఁ బ్రదక్షిణించి తలఁపుం బలుకున్ సదృశంబు గాఁగ న | 18 |
ఉ. | ఆయతరీతిఁ దద్ధ్వని రసాయనమై చెవి సోఁక నప్పు డం | 19 |
తే. | కొడుకు చనుగ్రోలుచున్నంతదడవుఁ దల్లి | 20 |
చ. | కనుఁగొని యప్పు డాగృహిణి కౌతుక మందుచు వచ్చి దద్ఘన | 21 |
వ. | అయ్యవసరంబున. | 22 |
సీ. | పొట్టపొంగునఁ దల్లి పొది వాసి వీథికిఁ | |