ఈ పుట అచ్చుదిద్దబడ్డది
76
భోజరాజీయము ఆశ్వా 3
| యోజ వినిపించె నవిరళ | 117 |
వ. | అనుపమదివ్యతేజ! దివిజార్చితపాదసరోజ! దైత్యభం | 118 |
క. | భవనీరధిబడబానల! | 119 |
వనమయూరము. | నీలజలదాపితవినిర్మలశరీరా! | 120 |
గద్యము
ఇది వాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యసంభవ
సుకవిజనవిధేయ అనంతయ నామధేయ ప్రణీతంబైన
భోజరాజీయంబను కావ్యంబునందుఁ
దృతీయాశ్వాసము