62
భోజరాజీయము ఆశ్వా 3
| య్యంకిలి దీర్ప కున్నె' యని యందఱుఁ జెప్పినఁ జింత దక్కి యా | 28 |
వ. | పట్టణం బలంకృతంబు సేయించి భూసురాశీర్వాదంబులతోఁ బుణ్యాహంబు | 29 |
ఉ. | భారతి యొండె నొండె నల పార్వతిగాని తలంచి చూడ నీ | 30 |
క. | పాటయుఁ జదువును, వ్రాతయు, | 31 |
వ. | అంత నొక్కనాఁడు దనకూఁతు విద్యావిశేషంబులకు సంతోషంబు నొంది | 32 |
ఉ. | పెంపు దలిర్ప నీతరుణి పెండిలి చేసితిమేని నల్లునిం | 33 |
సీ. | బాలికజఘనంబు ప్రబలెఁ దోరంబుగ | |
- ↑ నామకరణంబడి