పుట:Bhogini-Dandakamu.pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

30 భో గి సీ ద డక ము. దేవప్రభుండై న నన్యుకౌ మదిం గోరఁగా నొల్లనే, ఉల్లసత్ళు 2 మందార రాజన్సరందంబు నందంబునం గ్రోలు ముత్తాళి దుత్తూరముం గోరునే ? హేమరాజీవరాజీరజోరాజితా కాక గంగానదీలోల కల్లోల జోలాచల దాజహంసంబు కై వాల జం బాల గందూపదీ భేక భేకీ ధులీ సంకులాసార కాసారముం జేరునే ? మండితాఖండలానీత జీమూత నిర్యత్పయో ధారలం ద్రావుసారంగి కుంభాంతరాంభఃప్రపూరంబులం బావునే మాధవోజ్ఞాత చూతాంకురస్వాదలీలాలస తోగ్కోకి లేంద్రంబు ర్మిుల్లీరవక్రూర భల్లాతకీ శాఖకుం బోవునే? సింగ భూపాల భాష-6 పరీరంభ సంరంభ సంజాత సంతోషముం గోరు యో షా శిరోరత్న మూశించు నే నీచ సంభోగ మంబా ! కుతర్కా_ వలంబా ! నలందా ! విలం బానులాపంబులకా బాలసూర్యా భునిం బాయనాడకా. పురోభాగినీ ! భోగినీ రాజుకpళెుకౌ మహ8 భాగు, నాభాగ సౌభాగ్య శోభా గరిష్ణుకా, వరిస్టుం బ్రవేశించి O eOD iuSkeS ఒప్పచున్నదై విరిసిన కల్పవృకపు ఒప్పిదమైన పూఁ దే నెను, మత్తాళి=గండు తుమ్మెద, దుత్తూరము కౌ=ఉమ్మెత్త, హేమ... హంసంబు=బంగారు తామ - రల పంక్తుల పుప్పొడిచేత ఒప్పచున్న ఆకాశగంగానదియందు చలించుచున్న ...” అల లనెడు ఉయ్యెలలం దాడుచున్న రాయంచ శైవాల... సారముత్తా = ప్రాఁ చితీఁగలు, రొంపి, ఆఁడుఎజ్ఞలు, కప్పలు, ఆఁడుకప్పలు, ఆఁడు తాబేళ్లు వీని చేత్ర సెరసినదై సారము లేని కొలంకును.మండి. .. సారంగి=అలంకృతమైన ငဿo ద్రునిచేతఁదేఁబడిన మబ్బులనుండి వెడలుచున్న జలధారలను ద్రావుచాతకము, కుంభా.రంబుల్ =కుండలాని నీళ్లముంపులను. మాధవ...ద్రంబు=వసంతర్తువున పుట్టిన మావిచిగురును మొసవు" వేడుకచేత ఒప్పచున్న మేటికోకిల. ర్పిల్లీ. శాఖకు కౌ=జిలకోడికూఁతచే గడుసైన జీఁడిచెట్టునకు, నాభాగ...గరిష్టు కౌ=