పుట:Bhogini-Dandakamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జిక్కఁడే, Sగా క్కఁడే దిక్కు-లం జిక్కు-లం బెట్టు 1 మేధకామహః వేధనైనకా 2 విరోధించి వాకట్టు, నీతికా బలా రాతిమంత్రిం బ్ర మోషించు, భాషావిశేషంబులకౌశేషుతోనైన భాషించు, వూ యావిధానంబులకౌ మాధవుకా మెచ్చఁ, డచ్చోట నెప్పాట మె ప్పించెదే. చీటికికామాటికికాబోటి యూ మేటి యిచ్చోటికికారాఁడు పాటించి. నీ పాటిపారీన నేత్రల్ ధరిత్రీశుచిత్తంబు 3 మత్తంబు గాఁ జేయఁగాఁ జాలరే. ఏల రేలుంబగళ్లుకా 4 విచారంబు? వా లింపవే. వార వేశ్యాభుజంగుండు గాఁడే ; మహారాయ వేశ్యా భుజంగుండు నిన్నేలమేలుకాశీపర్తలకుకావేళ యీఁడెన్నఁడు, 5 దత్తుఁ బాంచాలు భద్రుకా మరుం గూచివూరుక్షా వినం గోర వుం జీరవం జేర పీరీతి నేనాతిచే వింటి వే యింటి నీవంటి దీవెంట లం దంటమై గెంటిపో దమికంటీ,నినుంగంట యీ వెంటకాశి


లల్లార్పువలని గాలి కొట్టుటచేత కదలునా, చిక్క_cడే = ఆ రాజు పట్టవడనే పడఁడు. చొక్క_cడే = చొక్క నేచొక్క_ఁడు, మేధకా =బుద్ధిచేత, మహా వేధ నై నకొ=మహాబ్రహ్మనైన, విరోధించి = పగపూని _ పగపూనినచో, వాకట్టు నీతిజా=నీతిచేత, బలారాతిమంత్రికా = బృహస్పతిని, ప్రమోషించు=వంచిం చును. దత్తు కౌ, పాంచాలుకా, భద్రుశా, మరుకౌ, కూచిమారు కౌ- వీరు "సొయక భేదములు. * ఏనాతిచే... గెంటిపోకా=నీవంటిది యిట్టిపూనికలనుగొని దిట్టతనము తో పట్టినింటిని ద్రోచి మతియొకచోటికిఁ బోవుట నెవతిచే వింటివి - నీవంటి దానికడకు పెజవారు రావలెనే కాని నీవై పోవుట తగదనుట. గొంటు 1. అ. వేధకౌ. క. వేధల్, 2. క. వివాదించి. జ. నిరోధించి. 8. K. చ. మొత్తంబుగా. 4 అ. విచారింప. 5. వచ్చు పాంచాలు. 6. అ. గెంటిషాc జూచునే తమ్మి కంటీ నినుంగంటి నాహా కనుంగొంటి ; గ. చ, జ, గెంటి.