Jump to content

పుట:Bhaskarasatakamu00bhassher.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

96 భాస్కరశతకము. 97 టీ. భాస్కరా ! తాన్ - తాను, ఎటుంటి బల + ఆధ్యుఁడుస్ ఎంత శక్తిగలవాఁడైనను, స్థానమున్ = తన తావును తప్పి = కదలి, విడిచి పెట్టి, వచ్చు నెడన్ = వచ్చునప్పుడు, నిజస్థానికుఁడు = తన తావున నున్న వాడు, ఐనయల్పునిక తంబున నైనన్ = అయిన నీచుని చేత నైనను , 'మోస పోవును = హాసినీ జెంచును, (ఎట్లనఁ గా:—ంధ=మదించిన , (గర్వము గల) గజంబు= ఏనుఁగు (గజేంద్రుఁడు) ఒక నాఁడు ఒక దినమందు, కానలలో అరణ్యములలో నుండి (అడవుల నుండి) వెడలి = బయలు దేరి, కానక = వీక్షింపక , చూడక నీటిలో = ఉదకములో, తోచ్చినన్ = చొర గా, (ప్రవేశింపఁ గా, డిగఁగా, ) మొసలి కాటునః = సక్రము యొక్క.. నోటి కఱపుచే, లో (బడదోటు = లొంగినది కాడా', పలన్ - తా. బలముగలవాడైనపు గజేంద్రుఁడు తాను సివసించు నకవి నిదలి జల ముసదిగినంతమాత్రమున నొక యల్ప జంతువగు మొసలికిఁజిక్కి నట్లే ప్రపంచమున మనుష్యులు తామెంతటి శ క్తిగలవారైనను తమ తాపును వదలి పెట్టినపుడు స్వస్థానవాసియగు బలహీనుని చే నే వంచింపఁబడునురు, టీకా తాత్పర్య సహితము, చ. సిరిగలవాని కెయ్యెడలఁ • జేసిన మేది నిష్ఫలంబగున్ నెఱ గుఱి గాదు పేదలకు • నేర్చునఁ జేసిన సత్ఫలంబగున్ వఱపుననచ్చి మేఘుఁడొక వర్షము వాడిన చేలమీఁదటం గురిసినఁగాక య బుధులం గుర్వఁగ నేమి ఫలంబు భాస్కరా . టీ. భాస్కరా! సిరి-భాగ్యము, (సంపద) కలనానికిన్ ఉన్న నానికి ఏ + ఎకలన్ = ఎట్టితరుణముల మంచును, మేలు - మంచి, ఉపళా గము, చేసివస్' ఆ ఒనర్చిన యెడల, ఆది = ఆమంచి, నిష్ఫలంబు + అగున్ == నృహాయగును, లాభము లేక పోవును. నెటిజనిండయిన, గుణి కాదుగుఱుతు కాదు (లక్ష్యముండదనుట) పేదలకు ఇదరిద్రులగు వారికి, నేర్పునన్ అనిపు ఇతతో (ఊసాయము చే) చేసినన్ =(మంచి) యొనర్చినచో, సశ్చలము మంచి లాభముగలది, అగున్ - కాఁగలదు, (ఎట్టులస (గా) మేముఁడు -- ఇలదము, (మబ్బు) ఏఱపునన్ = వర్షము లేని సమయమున, ఒక పగ్గమున్ = ఒక వానను , జాడిన చేలనూఁదట = ఎండుచున్న సస్యములమీఁడు. కుని నన్ + కాక ఆచరించిన నే కాని, అంబుధులన్ = సముద్రములయందు, కుర్వం గన్ వర్షింపఁగా, ఏమిఫలంబు = ఏమి ప్రయోజనము కలదు . లాభ మంత మాత్రమును లేదనుట) తా. వర్షములు లేక సస్యము తొండబాఱుచున్న సమయమున మబ్బు ఆసస్యముల పై ఏర్షించిన లాభముండును గాని సముద్రములలో , గురిసిన లా భము లేనట్లే మనుష్యుఁడు దందులకుఁ జేసిన మేలు ఫిలమునిచ్చును గాని ధన పంతునకుఁ జేసిన మేలు ఫలమునీయదు. చ. సిరివలెనేని సింహగుహం చెంత వసించినఁజూలు సింహముల్ కరు లవధింపఁగాన చటఁ గల్గునుదంతచయంబుముత్యముల్ 102. ఎక, సమరము, తగుణము, పట్టు, తరి, ఆజ్ఞు, ఆ , అదను, కార్ధముల తన సుదర్శన చక్రముచే సక్రమును ఖండించి గజేంద్రునకుఁ దన పదం బొసంగెను. గంధము=వాసన, గండకము గర్వము, లేశము, సంబంధము అని యర్గములు. గజజాతు మూఁడు 1 భద్రము, 2 మందము, ఆ మృగము అని త్రవిధగజములకును మాన భేదముచే ఆరాళము, ఆక్యరాళము, మధ్యము , కనిష్ఠము, వామనము అని నామములు గలవు. మఱియు పిష్టకము, వ్యాళము, పూతనము, మాతృకము, మాయుకము, పంచమంగళము అని గజ భేదము ల నేకములు గలవు. "కొని, గంథగ జేంద్రమనఁగా, గంధజాతీ యేనుఁగ ని కాదు. అట్లు కొందఱి యభిప్రాయమగుటచే నిందుఁ చెలియపజ చఁబడినది. t« గంథగ జయాన" ఇత్యాదు లెఱుంగునది. ఇవి సమానారములు.